తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
 
==తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన ప్రముఖ తెలుగు రికార్డులు==
* అత్యధిక తెలుగు వారు తెలుగేతర దేశం మలేసియాలో  ఒకే ప్రాంగంణంలోప్రాంగణంలో పది వేలమంది కలసి సామూహికంగా ఉగాది పండుగను జరుపుట.
 
* [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా యూనివర్సిటీ]]  శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
* అత్యధిక తెలుగు వారు తెలుగేతర దేశం మలేసియాలో  ఒకే ప్రాంగంణంలో పది వేలమంది కలసి సామూహికంగా ఉగాది పండుగను జరుపుట.
* ఉస్మానియా యూనివర్సిటీ  శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం లోనే అత్యధిక భారీ త్రివర్ణ పతాకం తయారీకి గాను ( హైదరాబాదు)
* [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] ఒకే నెలలో కోటి లడ్డులను పంపిణి చేసిన సందర్భానికి గాను ( తిరుపతి)
* అమెరికన్ తెలుగు అసోసియేషన్ రాజితోత్సవరజతోత్సవ సభల సందర్భంగా ( హైదరాబాదు ) ( అమెరికా)
* డా :సమరం - అత్యధిక దాపత్య జీవితానికి సంబంధిత పుస్తకాలను 200 పైగా రచనలకు గాను ( విజయవాడ)
* డా; బ్రహ్మ శ్రీ . [[చాగంటి కోటేశ్వరరావు]] గారికి - రామాయణ, మహాభారతలపైనా అత్యధిక ప్రసంగాలకు గాను ( కాకినాడ)
* డా: మంగళం[[మంగళంపల్లి పల్లి బాలమురళి కృష్ణబాలమురళీకృష్ణ]] గారికి - తెలుగు వాగ్గేయ కారులుగా తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం . ( చెన్నై - మద్రాసు)
* డా: అన్నవరం రామ స్వామి - 25 వేలకు పైగా వయోలిన్ లో కచేరీలు గాను ( విజయవాడ)
* డా: అందే శ్రీ[[అందెశ్రీ]] - ఒక నదిపైన కవిత్వం రాసే దిశలో ప్రపంచ లోని నదులన్నీ పర్యటణ గాను ( హైదరాబాదు)
* డా: [[దాసరి నారాయణ రావునారాయణరావు]] - అత్యధిక తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో చిత్ర నిర్మాణాలకు గాను ( హైదరాబాదు)
* డా: [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రశాద్ప్రసాద్]] - అత్యధిక హాస్యభరితంగా సినిమాల్లో నటించడం, 10 యేండ్లు వరుసగా ఒక సినిమా డైరెక్టరీకి ముఖ చిత్రంగా ప్రచురించినందుకు గాను ( హైదరాబాదు )
* డా: [[తుర్లపాటి కుటుంబాకుటుంబరావు|తుర్లపాటి కుటుంబ రావు]] - 15000 వేల సార్లు ప్రముఖ వేదికలపైనా ప్రసంగాల గాను ( విజయవాడ).
* డా: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి. నారాయణ రెడ్డి]] గారికి - 50 యేండ్ల సినిమా రచనలకు గాను ( హైదరాబాదు)
* శ్రీమతి [[రమాప్రభ]] - ప్రముఖ సినీ నటి - అత్యధిక తల్లి పాత్రలకు గాను - చిత్తూరు
* డా: వంశీ రామ రాజు - అంతర్జాతీయ వంశీ సంస్థల అధినేత - 40 వసంతాల సేవాకార్యక్రమమాల నిర్వాహణ గాను
* శ్రీ. [[ఘంటసాల రత్నకుమార్]] - 12 గంటలపాటు సుదీర్ఘ డబ్బింగ్ గాను (మద్రాసు )
* లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ - ప్రపంచ సినిమా పరిశ్రమకు త్రివర్ణ పతాకం నిర్మాణం ( హైదరాబాదు)
* స్వచ్ ఘాందేయంగాంధేయం అనే నినాదంతో అవినిగడ్డలోఅవనిగడ్డలో - శ్రీ [[మండలి బుద్ధప్రసాద్బుద్ధ ప్రసాద్]] చేతులమీదుగా వేళా మంది విదార్థులు గ్రామ శుభ్రం ( అవనిగడ్డ)
* శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠం వారి నిర్వహణ - ఒకే వేదికగా 2500 మంది స్త్రీలు ఒకే ప్రాంగణంలో హనుమాన్ భక్తి గీతాలు ( మంత్రాలయం )
 
==మూలాలు==