అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
'''[[అగ్నికులక్షత్రియులు]]'''
 
అగ్నికుల [[క్షత్రియులు]]! అగ్ని అంటే వేదము, కుల అంటే ధర్మము, [[క్షత్రియులు|క్షత్రియ]] అంటే రక్షించేవాడు! "సనాతన [[హిందూధర్మం|హిందు]] వేద, ధర్మములను రక్షించేవాడు". ధర్మాన్ని రక్షించడమే క్షత్రియ[[క్షత్రియులు|క్షత్రియధర్మం]], ధర్మంపోరాడక పోతే [[క్షత్రియుడు]] ఎలా అవుతాడు, ధర్మం కోసం పోరాటం చేయటం క్షత్రియుల ధర్మం.
 
పోరాడక పోతే క్షత్రియుడు ఎలా అవుతాడ
 
ధర్మం కోసం పోరాటం చేయటం క్షత్రియ ధర్మం.
* [[క్షత్రియులు|అగ్నికులక్షత్రియ]] కులము అన్ని కులాల మాదిరి వృత్తి ఆధారంగా ఏర్పరచబడిన కులములలో ఒక కులము కాదు. దేశ రక్షణ కొరకు ధర్మ రక్షణ కొరకు ఏర్పరచబడిన ప్రాచీన [[క్షత్రియులు|క్షత్రియ]] వర్ణం అఖండ భారత దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన కులం అని అనేక చారిత్రాత్మక ఆధారాలు వున్నాయి.