తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Telugulipi evolution.jpg|thumb|right|తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా]]
[[దస్త్రం:3rd century-ikshwaku inscription.jpg|thumb|250px|right|3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనం]]
'''తెలుగు లిపి''' ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ [[బ్రాహ్మీ లిపి]]నుండి ఉద్భవించింది<ref>తెలుగు లిపి; http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070926090446/http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf |date=2007-09-26 }}</ref>. [[అశోకుడు|అశోకుని]] కాలంలో [[మౌర్య సామ్రాజ్యము|మౌర్య సామ్రాజ్యానికి]] సామంతులుగా ఉన్న [[శాతవాహనులు]] బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట [[భట్టిప్రోలు]] లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి<ref>ఆనంద బుద్ధ విహార;http://www.buddhavihara.in/ancient.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070930085421/http://www.buddhavihara.in/ancient.htm |date=2007-09-30 }}</ref>. ఈ లిపిని భాషాకారులు [[భట్టిప్రోలు లిపి]] అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి<ref>The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire; http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm</ref>.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు