గ్రీన్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో సవరణలు, typos fixed: కలవు. → ఉన్నాయి., నందు → లో , లో → లో , ను → ను , తో → తో (2), ధృడత్వ → దృఢత్వ, → (15), ,
పంక్తి 2:
[[దస్త్రం:RHSGlasshouse.JPG|thumb| RHS విస్లీలో ఒక ఆధునిక [[గ్రీన్‌హౌస్]] ]]
== ప్రాముఖ్యత ==
ఈ హరిత ఇండ్లలో పైరు పెరుగుదలకు అనువైన [[ఉష్ణోగ్రత]] గాలిలో తేమ శాతము , గాలిలో కార్టన్ డై ఆక్సైడ్ శాతము , [[సూర్యరశ్మి]] పారదర్శకత , మట్టిలో ముఖ్యమైన సూక్ష్మపోషక పదార్థాలు , నీరు తగినంత మోతాదులో నియంత్రణ చేయవచ్చు . హరిత ఇండ్లలో ఉష్ణోగ్రత 18 నుండి 30 ° సెంటీగ్రేడ్ వాతావరణంలో తేమశాతము 50-70 % , [[సూర్యరశ్మి]] 400nm నుండి 700nm లలో , ' CO 2 . 300-800 ppm ఉంటే చాలా రకాలైన [[కూరగాయలు]] పూలమొక్కలను పెంచవచ్చు. హరిత ఇల్లను తక్కువ ఖర్చుతో నిర్మించుకొని సహజ పద్ధతులననుసరించి వాతావరణ నియంత్రణ చేయటం ద్వారా [[ఖరీఫ్ పంట|ఖరీఫ్]] , [[రబీ పంట|రబీ]] కాలాలలో [[కూరగాయలు]] , [[ఆకు కూరలు]] , పూల మొక్కలను పెంచుకోవచ్చును .
 
హరిత ఇల్లలో చాలా రకాలున్నాయి . కానీ ' క్వాన్సేట్ ' , సాటూత్ డిజైన్ ఎక్కువగా ఉపయోగంలో ఉన్నవి . [[వేసవి కాలం|వేసవికాలం]]<nowiki/>లో హరిత ఇల్లలో ఉష్ణోగ్రత 50 ° నుండి 55 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది . అలాంటి పరిస్థితిలో హరిత ఇండ్లను [[మామిడి]] పల్ప్ , [[మిర్చి]] , [[కూరగాయలు|కూరగాయ]]<nowiki/>లను ఆరబెట్టుకొని వాటి తేమశాతం తగ్గించి ఎక్కువ కాలము నిలువ ఉండే విధముగా తయారు చేసుకొనవచ్చును . కొంతమంది రైతులు ఈ హరిత ఇండ్లలో మామిడి పల్ప్ క్యాండీగా , బార్స్ గా తయారు చేసి అధిక లాభాలను పొందుతున్నారు . హరిత ఇండ్లను ఖరీఫ్ , రబీ కాలంలలో పంటలు , కూరగాయలు , పూలు పండించుకోవడానికి , వేసవి కాలంలో పంటలను ఆరబెట్టుకొనుటకు ఉపయోగపడే సాధనముగాను ఉపయోగించు కొనుట ద్వారా సంవత్సర కాలమంతా దీనిని ఉపయోగించుకోవచ్చును.<ref>
{{Cite book|url=https://books.google.com/books?id=L4jtv2mX0iQC&pg=PA57|title=Favorite demonstrations for college science: an NSTA Press journals collection|last=Brian Shmaefsky|date=2004|publisher=NSTA Press|isbn=978-0-87355-242-4|edition=|page=57}}</ref>
== ఉపయోగాలు ==
i ) పంటలకు అనుకూల పరిస్థితులు కల్పించుట ద్వారా పంటలను సంవత్సరము పొడవునా సాగు చేయవచ్చును .
 
ii ) పంటలు దిగుబడి ఆరుబైట ప్రదేశములో కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది .
 
iii ) పంటలకు అనుకూల పరిస్థితులు ఉండుట వలన నాణ్యమైన దిగుబడులు పొందవచ్చును .
 
iv ) పంటలకు కావలసిన ముఖ్య అవసరమైన [[నీరు]] , [[ఎరువు]] , [[విత్తనము|విత్తనములు]] , సస్యరక్షణ మందులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చును.
 
v ) పంటలను చీడపీడల బారీ నుండి సులభంగా సంరక్షించవచ్చును.
పంక్తి 23:
viii ) మార్కెట్ అవసరములను బట్టి పంటలను పండించు కాలాన్ని నిర్ధారించు కొనవచ్చును .
 
ix ) వివిధ రకములైన సేంద్రియ ఎరువులను ' వర్మికల్చర్ ' ( చెత్త చెదారము పైన వానపాములను వాడి సేంద్రీయ ఎరువులు తయారు చేయుట ) , ఊక మొదలైన వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకొనవచ్చును.
 
X ) నాణ్యమైన దిగుబడి వల్ల ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చును.
పంక్తి 29:
xi ) పంటలు పండించని కాలంలో ఎండబెట్టుకొనవచ్చును .
 
xii ) ఆటోమేటిక్ కంట్రోలర్ ద్వారా నీటిని , [[ఎరువు]]<nowiki/>లను మొదలైనవాటిని అవసరమై నంత వరకు వాడవచ్చును .
 
xiii ) నిరుద్యోగ యువతీ , యువకులకు పని కల్పించుటకు ఉపయోగపడును .
 
xiv ) తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు , నారు అంట్లు కటింగ్స్ఉత్పత్తి చేయవచ్చును .
 
XV ) హరిత ఇల్లను ఉపయోగించుకొని పనికిరాని నేలలో కూడా పంటలు పండించ వచ్చును .
 
xvi ) అసాధారణ ఔషద , సుగంధ మొక్కలను పెంచడానికి హరిత ఇల్లు చాలా అనుకూలం. <ref>{{Cite journal|last=Kurpaska|first=Sławomir|date=2014|title=Energy effects during using the glass with different properties in a heated greenhouse|url=http://uwm.edu.pl/wnt/technicalsc/tech_17_4/b04.pdf|journal=Technical Sciences|volume=17|issue=4|pages=351–360}}</ref>
 
== గ్రీన్ హౌస్ రకాలు ==
పంక్తి 47:
 
==== ఈవెన్ స్పాన్ టైప్ ====
దీనియందు పైకప్పు రెండు ప్రక్కలకు సమానముగా వంచబడి ఉండును . ఇటువంటి నిర్మాణాలను సమతల ప్రదేశములలో చిన్న చిన్న కమతాలలో నిర్మించెదరు . సామాన్యముగా దీని పొడవు 24 metre , వెడల్పు 5 నుండి 9 metre ఎత్తు 25 నుండి 4.3 మీటర్లు .
 
==== అనెవెన్ స్పాన్ టైప్ ====
పంక్తి 53:
 
==== రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ ====
రెండు లేక ఎక్కువ ' ఈవెన్ స్పాన్ గ్రీన్ హౌస్ ' లను ప్రక్క ప్రక్కన అమర్చిన దానిని రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ అని అంటారు . ఈ విధముగా అమర్చిన రెండు గ్రీన్ హౌస్ లకు ఒక గోడ అమర్చిన సరిపోతుంది . దీని వలన లోపల స్థలము ఏర్పడి కూలీ ఖర్చులు , ' ఆటోమిషన్ ' ఖర్చులు , ఇంధన ఖర్చులు తగ్గి కూలీలను చక్కగా ఆజమాయిషీ చేయుటకు వీలు ఉన్నవి . మన దేశ కాలమాన పరిస్థితులకు ఇది ఎంతో అనుకూలమైనది.
 
==== సాటూత్ టైప్ ====
పంక్తి 62:
 
==== ఇంటర్ లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో క్వన్సెట్ టైప్ ====
పైన తెలిపిన క్వన్సెట్ గ్రీన్ హౌస్ రెండులేక ఆపైన కలిపి కట్టిన దానిని ' ఇంటర్ లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో క్వన్సెట్ టైప్ ' అని అంటారు.
 
=== ఉపయోగమును బట్టి గ్రీన్ హౌస్ ===
==== గ్రీన్ హౌస్ లను వేడి చేయుటకు ====
రాత్రి సమయములలో గ్రీన్ హౌస్ లోపల చల్లగా మారి మొక్కలు దెబ్బతీయుటకు అవకాశం ఉన్నది . అది నివారించుటకు గ్రీన్ హౌస్ లోపలికి తగినంత వేడిని పంపించి మొక్కలను కాపాడుటకు వీలున్నది . లోపలికి పంపవలసిన ఉష్ణము బయట వాతావరణముపై ఆధారపడి ఉండును . ఇది నివారించుటకు అనేక పద్ధతులు కలవుఉన్నాయి.
 
i ) పై కప్పుపై రెండు పొరల పాలీతీన్ కవర్ల తోకవర్లతో కప్పవచ్చును .
 
ii ) తర్మోఫన్ గ్లాస్ ( వేడిని బయటికి నివారించుటకు ఉపయోగపడే గ్లాస్ )
 
iii ) ఉష్ణమును గ్రీన్ హౌస్ లలో పెంచుటను నాలుగు విధములుగా వేడి చేయవచ్చును .
 
1 ) యూనిట్ హిటర్స్ 2 ) కంట్రోల్ 3 ) రేడియంట్ హీటర్లు 4 ) సోలార్ హీటర్లు వంటి వాటిని ఉపయోగించవచ్చు.
 
==== గ్రీన్ హౌస్ లను చల్లబర్చుటకు ====
వేసవి కాలంలో గ్రీన్ హౌస్ లోపల బయటకంటే ఎక్కువ వేడిగా ఉండి పంట పెరుగుదలకు అవరోధంగా ఉండును . ఈ వేడిని తగ్గించి పంట పెరుగుదలకు పెంచుకొనుటకు వీలుగా ఉండును . చల్లగాలి లోనికి ప్రవేశపెట్టి ' గ్రీన్ హౌస్ ' ను చల్లబరచెదరు . ఇలా చల్లబడు పద్ధతులలో ఎవాపరేటివ్ కూలింగ్ ఆవిరవుతూ చల్ల బడుట ) పద్ధతి ద్వారా చల్లగా యుంచుదురు . ఇది రెండు రకములు : 1.ఫ్యాన్ అండ్ పాడ్ కూలింగ్ సిస్టమ్ 2. ఫాగ్ కూలింగ్ సిస్టమ్ ఈ గ్రీన్ హౌస్ నందులో 90-100 % వరకు పైకప్పు తెరుచుకొనుటకు వీలుగా ఉండును.
 
=== నిర్మాణమును బట్టి ===
 
==== వుడెన్ ఫ్రేమ్డ్ గ్రీన్ హస్ ====
గ్రీన్ హౌస్ పై కప్పు వాలు 60 కంటే తక్కవగా ఉన్నప్పుడు కొయ్యతో చేసిన గ్రీన్ హౌస్ లను నిర్మిస్తారు . తక్కువ ధర , ఎక్కువ ధృడత్వందృఢత్వం వలన పైన్ వుడ్ సాధారణంగా వీటి నిర్మాణం ఉపయోగించెదరు . టింబర్ ను కూడా ఉపయోగించెదరు .
 
==== పైప్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్ ====
పైకప్పు వాలు 12 మీ . ఉండేలా గ్రీన్ హౌస్ లను నిర్మించాలంటే పైప్ తో నిర్మించిన గ్రీన్ హౌస్ లను నిర్మించెదరు . పైప్ భాగాలు ఒకదానితో ఒకటి చెయ్యబడి ఉండవు . కానీ ఆధారం కోసం సైడ్ బర్స్ తో అతికించబడి ఉంటాయి . గ్రీన్ హౌస్ లకు ప్లాస్టిక్ కవర్ లను నులనును ఉపయోగించవచ్చును.
 
==== ట్రస్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్ ====
గ్రీన్ హౌస్ పై కప్పు వాలు 15m లు , అంతకంటే ఎక్కువగా ఉంటే వీటిని నిర్మించెదరు.
 
=== పైకప్పును ఉపయోగించు వస్తువు బట్టి గ్రీన్ హౌస్ ===
పంక్తి 97:
 
==== ప్లాస్టిక్ ఫిల్మ్ గ్రీన్ హౌస్ ====
ఈ గ్రీన్ హౌస్ పై కప్పుగా పాలితీన్ , పాలిస్టర్ , పివిసి లను ఉపయోగించెదరు . వీటి నిర్మాణానికి గ్లాస్ తో వేసిన పైకప్పు కంటే చాలా ఖర్చు తక్కువ . అందువలన ఎక్కువ ఉపయోగం లోఉపయోగంలో ఉన్నవి . ఈ రకమైన ప్లాస్టిక్ కవర్ కు జీవిత కాలం చాలా తక్కువ .
 
==== రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌస్ ====
పివిసీ రిజిడ్ ప్యానెల్స్ , ఫైబర్ గ్లాస్ , రెయిన్ ఫోర్స్ డ్ ప్యానెల్స్ వాడతారు . ఉదా : - 1.క్వాన్సెట్ టైప్ , 2. రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ గ్రీన్ హౌస్ పై కప్పుగా వాడుదురు . ఈ విధంగా పై కప్పు పగలకుండా గట్టిగా ఉండి గ్రీన్ హౌస్ నకు మొత్తం సమాంతరంగా కాంతి ప్రసరణ జరుగును . పై రెండు విధములైన పైకప్పు కంటే నాణ్యతగా ఉండి 20 సం వరకు పనిచేయును .
 
=== నిర్మాణమునకు అవసరమైన ఖర్చును బట్టి గ్రీన్ హౌస్ ===
 
==== తక్కువ ధరతో నిర్మించే గ్రీన్ హౌస్ ====
వీటిలో సపోర్టింగ్ స్ట్రక్చర్ వెదురు , ' G.I పైప్ లతోను పాలీఇతలేన్ లను పై కప్పు గాను వెంటిలేషన్ కోసము సహజముగా గాలి వెలుపలికి పోయే విధముగా ఏర్పాటు చేస్తారు .
 
==== మధ్యస్థ ధర గ్రీన్ హౌస్ ====
ఇందులో సపోర్టింగ్ స్ట్రక్చర్ అల్యూమినియం పైప్ లు , ' uv స్టరిలైసెడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ ను పైకప్పుగా , వెంటిలేషన్ కూలింగ్ కోసము ప్యాడ్ లు , క్యాన్ లు షేడ్ నేట్స్ తో బాటు వేడి చేసే పరికరాలు ఉంటాయి.
 
==== ఎక్కువ ధర గ్రీన్ హౌస్ ====
ఇందులో 'యు వి స్టీల్ , ప్లాస్టిక్ ఫిల్మ్ లు ఫ్యాన్ , ప్యాడ్ లు డ్రిప్ నీటి యందలి నీటి మీటింగ్ పరికరము మరియు షేడ్ నెట్లు ఉంటాయి . అయితే ఈ వాతావరణ నియంత్రణ పరికరాలు డ్రిప్ పద్ధతి అన్ని కూడా కంప్యూటరీకరణ చేయబడి అటోకంట్రోల్ మేకానిజం తోమేకానిజంతో అనుసంధించి ఉంటాయి.<ref>{{cite web|url=https://keepitportable.com/best-small-greenhouses/|title=Small Greenhouses}}</ref>
 
== పరిమితులు ==
"https://te.wikipedia.org/wiki/గ్రీన్‌హౌస్" నుండి వెలికితీశారు