అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
'''[[అగ్నికులక్షత్రియులు]](కులం)'''
 
అగ్నికుల [[క్షత్రియులు]]! అగ్ని అంటే వేదము, కుల అంటే ధర్మము, [[క్షత్రియులు|క్షత్రియ]] అంటే రక్షించేవాడు! "సనాతన [[హిందూధర్మం|హిందు]] వేద, ధర్మములను రక్షించేవాడు". "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ [[క్షత్రియులు|క్షత్రియః]]" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు [[క్షత్రియులు|క్షత్రియుడు]]. ధర్మాన్ని రక్షించడమే [[క్షత్రియులు|క్షత్రియధర్మం]], పోరాడక పోతే [[క్షత్రియుడు]] ఎలా అవుతాడు, ధర్మం కోసం పోరాటం చేయటం క్షత్రియుల ధర్మం.