భారత న్యాయ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB తో వర్గం చేర్పు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
#రాష్ట్రపతి అభిప్రాయంలో ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయిఉండాలి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకంలో కనీస వయోపరిమితి లేదా స్థిరమైన కాలపరిమితి గురించి రాజ్యాంగం ప్రత్యేకంగా పేర్కొనలేదు. నియామకం జరిగిన తరువాత వారు 65 సంవత్సరాల వయససు నిండేంతవరకు పదవిలో ఉంటారు.
భారత న్యాయ వ్యవస్థలో ప్రథాన లోపం హైకోర్టు మరియు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం-కొలీజియం ద్వారా ఏర్పాటు. భారతదేశంలో అత్యున్నత స్థాయి పదవులైన ఐ.ఏ.యస్. లేదా ఐ.పీ.యస్.కు ఎంపిక కావాలంటే యు.ప.యస.సి. నిర్వహించే రెండంచెల వ్రాత పరీక్షలు మరియు మౌఖిక పరీక్షలలో అత్యథిక మార్కులు వచ్చిన అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. మరియు భారత దేశంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి ఇవే విథానాలు అనుసరిస్తారు.భారత న్యాయ వ్యవస్థలొనే క్రింద కోర్టులు లేదా జిల్లా కోర్టుల జడ్జీల నియామకం కూడా వ్రాత పరీక్షలు మరియు మౌఖిక పరీక్షల ఆధారముగా చేపడతారు.
భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవులైన హైకోర్టు, మరియు సుప్రీం కోర్టుల జడ్జీల నియామకాలు కొలీజియం అనే లోపభూయిష్ఠమైన వ్యవస్థ ద్వారా చేపడుతున్నారు.ఈ పద్దతిలో హైకోర్టు, మరియు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకాలకి ఎటువంటి సామూహిక పోటీ పరీక్షలు రాయనవసరం లేదు. ప్రస్తుతం పదలలో ఉన్న హైకోర్టు, మరియు సుప్రీం కోర్టు జడ్జీలతో కూడిన కొలీజియం ద్రుష్టిని ఆకర్షించే సామ ,దాన,వేద ,దండోపాయాలు తెలిసిన వారు మాత్రమే నెగ్గుకురావడం జరుగుతుంది.
ప్రస్తుతం (2019-2024) మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ లోపభూయిష్ఠమైన కొలీజియం విధానం(బ్రిటిష్ విథానం) రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ భారత న్యాయ వ్యవస్థలో అత్యన్నత పదవుల్లో ఉన్న వారు అడ్డుకున్నారు.
భారత దేశ న్యాయ వ్యవస్థలో ఈ లోప భూయిష్ఠమైన కొలీజియం వ్యవస్థ రద్దు అయి ప్రతిభ ఆథార వ్యవస్థ వస్తుంది అని ఆశిద్దాము.
 
==జీతభత్యాలు==
పార్లమెంటు రూపొందించే చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తమ జీత భత్యాలను పొందుతారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఒక లక్ష, న్యాయమూర్తుల వేతనం 90,000 రూపాయలు.
"https://te.wikipedia.org/wiki/భారత_న్యాయ_వ్యవస్థ" నుండి వెలికితీశారు