మాదిగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
|related = తెలుగు ప్రజలు, హిందీ ప్రజలు, కన్నడిగులు
}}
'''మాదిగ''' (మదిగ, ఆది జంబవ, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారు గా కూడా పిలువబడుతుంది) [[దళితులు|దళితులకు]] చెందిన సమూహం. వారు దక్షిణ భారతదేశంలోని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]], [[కర్ణాటక|కర్నాటక]], [[తమిళనాడు]], ఉత్తర భారతదేశంలోని [[మహారాష్ట్ర]], [[ఒడిషా|ఒడిశా]], [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలలో [[షెడ్యూల్డు కులం|షెడ్యూల్డ్ కులం]] గా వర్గీకరింపబడినవారు. <ref name=":0">{{Cite news|url=http://www.hindu.com/lf/2004/09/10/stories/2004091002370200.htm|title=Starring Madiga and dappu...|last=Madhav|first=K.V.S.|date=2004-09-09|newspaper=The Hindu|pages=02|access-date=2016-05-24}}</ref> షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వకులం '''మాదిగ '''. ఈ కులస్తులు పూర్వం చచ్చిన పశువుల తోలుతీసి వ్యవసాయ బావులకు తోలు తొండాలు అన్ని శూద్ర కులాలకు కు తోలుతో పనిముట్లు చేసావా రూ చెప్పులు లు కుట్టడం,పెళ్ళిల్లకు డప్పుకొట్టడం చేసే వారు. రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కొలనుపాకలో 2000 సంవత్సరం పూర్వం నుండి మాదిగ(జాంబవ మఠం) ఉంటుంది
ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 10 శాతం ,తెలంగాణ రాష్ట్ర జనాభాలో 16% మాదిగలున్నారు. విద్యా ఉద్యోగరంగాలలో తమ వాటా కోసం [[మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి]] (ఎం.ఆర్.పి.ఎస్) ని [[మంద కృష్ణ మాదిగ]] స్థాపించారు.
 
"https://te.wikipedia.org/wiki/మాదిగ" నుండి వెలికితీశారు