వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,120:
 
 
తెలుగు వికీపీడియాకు ద్రోహం మరియు నష్టం కలిగిస్తున్న చదువరిపై నిరోధం విధించవల్సిన అవసరం తప్పకుండా ఉంది. సంవత్సరాల తరబడి తెలుగు వికీకి సేవ చేసిన వారి సేవలు ఈ సభ్యుడి వల్ల సర్వనాశనం అవుతున్నాయి. ఇతనికి ఇటీవల అహంకారం చాలా పెరిగిపోయింది. రచ్చబండలో రాసిన సమాచారాన్ని కూడా డిలీట్ చేస్తాడా? ఇలాంటి వ్యక్తి నిర్వాహకుడిగా మరియు అధికారిగా అస్సలు పనికిరాడు. అందరూ కలిసి ఇతడిని తెవికీ పదవుల నుంచి బహిష్కరించండి. నిర్వాకుడైన యర్రా తప్పు చేస్తే నాకు నిరోధం విధిస్తాడా? నిరోధం విధించే ముందు హెచ్చరిక జారీచేయాలనే ఇంగిత జ్ఞానం కూడా తెలియదా? అసలు ఇతనికి ఏమీ రాదు. చేసే వాళ్ళకు చేయనీయడు. అర్జున అనే నిపుణుడిని అడుగడుగున అడ్డు తగులుతాడనీ తెలుగు భాషాభిమానులందరూ చెప్తారు. ఒకప్పుడు వైజాసత్య, చంద్రకాంతరావు, కాసుబాబు లాంటి మహా ఉద్ధండులైన తెలుగు వికీపీడియన్లు అభివృద్ధి పర్చిన తెవికీని ఈయన పాతాళంలోకి దింపాడు. ఇతన్ని కొనసాగిస్తే తెలుగు వికీపీడీయా నామరూపాల్లేకుండా పోతుంది. వీలయినంత త్వరగా తెవికీ నుంచి బహిష్కరించాలి. పనిచేసే వారికి ఎలా వెళ్ళగొట్టాలి అనేది తప్ప తెలుగు వికీని ఎలా అభివృద్ధి పర్చాలి అనేది ఇతనికి ఏమీ తెలియదు. చదువరికి ఏ మాత్రం తెవికీపై అభిమానం ఉంటే ఈ ప్రతిపాదన చూసిన వెంటనే నిర్వాహక, అధికార పదవులకు రాజీనామా చేసే తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పదవులను పట్టుకొని వేలాడటం వృధాపని. తెవికీ అభివృద్ధి ఇతరులైనా చేస్తారు. / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని / /
వారం రోజుల్లోగా సభ్యులు నిరోధం ప్రతిపాదన పూర్తి చేయండి.
::'''అనుకూలం:'''
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు