"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

(పైన ఇతర వికీపీడియన్లు అభిప్రాయపడ్డదాని ప్రకారం ఇలాంటి అవమానకరమైన, అసభ్యమైన భాషను తొలగిస్తున్నాను 2409:4070:4415:3F01:7293:BD36:3C68:788C (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3219188 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
:::ఆధారాలు లేకుండా రచ్చబండలో కొందరు నిర్వాహకులపై దూషణలు, వ్య్హక్తిగత దాడులు, పుకార్లు చేయడం సరైన చర్య కాదు. రెండు రోజుల క్రితం కూడా అజ్ఞాత వాడుకరి ఐ.పి.నెంబరుతో నిర్వాహకులపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేయడం వల్ల అతనిని ఒకరోజు నిరోధించడం సరైన చర్య. ఇప్పుడు కూడా చర్య తీసుకోవడం సరైనది. ఆ వ్యక్తి ఐ.పి.నెంబరుతో కాకుండా తన వాడుకరి పేరుతో లాగిన్ అయి ఆరోపణలు చేస్తే అతనికి నిరోధించేముందు హెచ్చరికలు చేసే అవకాశం ఉంది. ఐ.పి.నెంబరు గల వాడుకరికి చేసే దుశ్చర్యల పై చర్య తీసుకోవచ్చు. అయితే ఒక ఐ.పి.నెంబరుతో అజ్ఞాత పైన రాసిన నిరాధార ఆరోపణలను, పుకార్లను కూడా తొలగించాలని నా అభిప్రాయం. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:K.Venkataramana|➠ కె.వెంకటరమణ]]'''⇒[[User talk:K.Venkataramana|చర్చ]]</span> 11:38, 13 జూన్ 2021 (UTC)
::::అజ్ఞాత వాడుకరి వచ్చి వికీపీడియా నిర్వాహకుల మీద నిరాధార ఆరోపణలను, పుకార్లు చేయడం, అవమానకరమైన భాష వాడడం మంచిపద్దతి కాదు. ఆ అజ్ఞాత వాడుకరిపై తీసుకున్న చర్యలు సరైనవని నేను భావిస్తున్నాను. అలాగే నిరాధార ఆరోపణలను, పుకార్లను కూడా తొలగించాలి.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 17:16, 13 జూన్ 2021 (UTC)
== అజ్ఞాత వాడుకరి రాసిన చెత్త తొలగింపు ==
పై విభాగంలో అజ్ఞాత వాడుకరి రాసిన చెత్తను తొలగించాలని స్పందించిన ప్రణయ్ రాజ్, వెంకట రమణ గార్లు అభిప్రాయపడ్డారు. నాదీ అదే అభిప్రాయం. ఇప్పుడు కూడా ఆ వాడుకరి అవమానకరమైన భాషతో వ్యక్తిగత దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఆ చెత్తను తొలగించాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:41, 14 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3219249" నుండి వెలికితీశారు