వడివుక్కరసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
== జీవిత విశేషాలు ==
వడివుక్కరసి ప్రారంభంలో ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగంలో చేరింది. కష్టాలు పడుతున్న కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె వేర్వేరు ఉద్యోగాలు చేయడానికి ఎంచుకుంది.<ref>{{Cite web|url=https://silverscreen.in/movies/features/i-played-wife-mother-grandmother-in-my-20s-i-got-used-to-it-in-conversation-with-vadivukkarasi/|title=' I Played Wife, Mother & Grandmother In My 20s. I Got Used To It': In Conversation With Vadivukkarasi|date=26 November 2018|website=Silverscreen.in|language=en-US|access-date=2020-03-31}}</ref> ఆమె తమిళ సినిమా రంగంలో "సిగప్పు రోజక్కల్" ద్వారా ప్రవేశించింది. ఆమె మొదటి సినిమా "కన్ని పరువథిలె". ఆమె సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది. ఆమె ప్రధాన పాత్రలను కూడా పోషించింది. సహాయ పాత్రలలో పాటు వివిధ పాత్రలు పోషించింది. 2000 ల ప్రారంభంలో, ఆమె టెలివిజన్ సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/tv/news/tamil/tv-actress-vadivukkarasi-gets-robbed-files-a-police-complaint/articleshow/68522844.cms?from=mdr|title=TV actress Vadivukkarasi gets robbed; files a police complain|date=27 May 2019|work=[[The Times of India]]|access-date=25 June 2020}}</ref>
 
== సినిమాలు ==
ఆమె తమిళ సినీ పరిశ్రమలో ప్రధానంగా పనిచేసింది. అదే విధంగా తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది.
 
=== తెలుగు సినిమాలు ===
 
* '' [[పట్నం వచ్చిన పతివ్రతలు]] '' - రాధిక స్నేహితురాలు
* '' [[నేటి సిద్ధార్థ]] '' (1990)
* '' [[అమ్మోరు]] '' (1995) - లీలమ్మ
* '' [[గుండమ్మగారి మనవడు|గుండమ్మ గారి మనవవడు]] '' (2007) - గుండమ్మ
* '' [[అందాల రాముడు (2006 సినిమా)]] ''
* '' పోరంబోకు (సినిమా) '' (2007) - చైత్ర సవతి తల్లి
* '' [[అశోక్ (సినిమా)|అశోక్]] '' (2006) - కెకె తల్లి
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వడివుక్కరసి" నుండి వెలికితీశారు