వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,096:
 
ధన్యవాదాలు! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 17:00, 11 జూన్ 2021 (UTC)
 
:[[వాడుకరి:Veera.sj|శశి]] గారూ, వికీపీడియాలో విశ్వసనీయ మూలాలు వాడాలన్నది ముఖ్యమైన నియమం. ఏది విశ్వసనీయం అన్నదాని విషయంలో బ్లాగులు సెల్ఫ్ పబ్లిషింగ్ కాబట్టి [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు|విశ్వసనీయ మూలాలుగా]] పరిగణించలేదు. నాకు అవగాహన ఉన్నమేరకు పాడ్‌కాస్టులు కూడా సెల్ఫ్ పబ్లిషింగ్ వేదికలే. ఐతే, ఆంగ్లంలో పలు వ్యాసాల్లో పాడ్‌కాస్టులు మూలాలుగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందులోంచి కేవలం గుడ్ ఆర్టికల్స్, ఫీచర్డ్ ఆర్టికల్స్ మాత్రమే పరిగణించి ఉదాహరణలు ఇస్తున్నాను:
:* [[:en:Batman_(1989_film)#cite_ref-31|Batman_(1989_film)#cite_ref-31]]
:** బ్యాట్‌మ్యాన్ సినిమాలో దర్శకుడు బర్టన్ ఒక పాత్రకు ఫలానా స్టార్‌ని ఎందుకు ఎంపికచేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఆ సినిమాలో వేరే పాత్రలో నటించిన Robert Wuhl ఒక పాడ్‌కాస్టులో చెప్పాడు. దాన్ని సైట్ చేశారు ఇక్కడ. ఇది ప్రైమరీ సోర్సు కింద లెక్కించాలి. అంటే పవన్ సంతోష్‌ గురించి మీరు రాస్తున్నప్పుడు, పవన్ భార్య ఓ పాడ్‌కాస్ట్ చేస్తే దానిలోని వివరాలను సైట్ చేయడం అనుకోండి.
:* [[:en:Confirmation_bias#cite_ref-129|Confirmation_bias#cite_ref-129]]
:** Confirmation bias ఫీచర్డ్ ఆర్టికల్. [https://www.stitcher.com/show/the-constant/episode/a-pain-in-the-glass-64112747 The constant: A history of getting things wrong] అన్న పాడ్ కాస్ట్ సీరీస్ నుంచి Seattle windshield pitting epidemic అనే మాస్ డెల్యూషన్ గురించిన ఎపిసోడ్‌ని సైట్ చేశారు, ఆ డెల్యూషన్ గురించిన విభాగంలో. ఇది కాస్త పాడ్‌కాస్టుని సీరియస్‌గా తీసుకోవడం అవుతోంది. ఆ పాడ్‌కాస్ట్ విలువ కూడా చాలా ఎక్కువ. రిలయబుల్. ఎందుకంటే - దాన్ని గురించి ప్రత్యేకించి బోలెడు రివ్యూలు ఉన్నాయి ఆన్‌లైన్‌లో.
:* [[:en:Waylon_Smithers#cite_note-Jeff_Martin-2|Waylon_Smithers#cite_note-Jeff_Martin-2]]
:** సింప్సన్స్ అన్న అత్యంత ప్రముఖ షో రచయిత Jeff Martin తన రచన గురించి, తాను సింప్సన్స్‌ని ఏయే నిజజీవిత సందర్భాల నుంచి తన పాత్రలను సృష్టించానో చెప్పాడు. ఇదీ ప్రాథమిక మూలమే!
ఇవి శశి గారూ ఉదాహరణలు. బాగా స్థిరపడ్డ వాస్తవాలను, లేదంటే ఆయా వ్యక్తుల విషయంలో ప్రాథమిక మూలాలుగా పనికివచ్చే అంశాలను పాడ్‌కాస్టుల నుంచి మూలాలు ఇవ్వడం ఫర్వాలేదు. అలా కాకుండా కొత్త విశేషాలు, వివాదాస్పదమైన అంశాలు సెల్ఫ్ పబ్లిష్డ్ పాడ్‌కాస్టుల నుంచి కాక నమ్మదగ్గ సంపాదకులు రివ్యూ చేసి బలమైన మూలాల నుంచి ఇవ్వడమే సరైనది. ఇక టెంప్లెట్ కావాలంటే [https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:Cite_podcast మూస:Cite podcast] ఉంది. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:48, 14 జూన్ 2021 (UTC)
 
== Universal Code of Conduct News – Issue 1 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు