"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

 
ధన్యవాదాలు! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 17:00, 11 జూన్ 2021 (UTC)
 
 
:[[వాడుకరి:Veera.sj|శశి]] గారూ, వికీపీడియాలో విశ్వసనీయ మూలాలు వాడాలన్నది ముఖ్యమైన నియమం. ఏది విశ్వసనీయం అన్నదాని విషయంలో బ్లాగులు సెల్ఫ్ పబ్లిషింగ్ కాబట్టి [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు|విశ్వసనీయ మూలాలుగా]] పరిగణించలేదు. నాకు అవగాహన ఉన్నమేరకు పాడ్‌కాస్టులు కూడా సెల్ఫ్ పబ్లిషింగ్ వేదికలే. ఐతే, ఆంగ్లంలో పలు వ్యాసాల్లో పాడ్‌కాస్టులు మూలాలుగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందులోంచి కేవలం గుడ్ ఆర్టికల్స్, ఫీచర్డ్ ఆర్టికల్స్ మాత్రమే పరిగణించి ఉదాహరణలు ఇస్తున్నాను:
:* [[:en:Waylon_Smithers#cite_note-Jeff_Martin-2|Waylon_Smithers#cite_note-Jeff_Martin-2]]
:** సింప్సన్స్ అన్న అత్యంత ప్రముఖ షో రచయిత Jeff Martin తన రచన గురించి, తాను సింప్సన్స్‌ని ఏయే నిజజీవిత సందర్భాల నుంచి తన పాత్రలను సృష్టించానో చెప్పాడు. ఇదీ ప్రాథమిక మూలమే!
:ఇవి శశి గారూ ఉదాహరణలు. బాగా స్థిరపడ్డ వాస్తవాలను, లేదంటే ఆయా వ్యక్తుల విషయంలో ప్రాథమిక మూలాలుగా పనికివచ్చే అంశాలను పాడ్‌కాస్టుల నుంచి మూలాలు ఇవ్వడం ఫర్వాలేదు. అలా కాకుండా కొత్త విశేషాలు, వివాదాస్పదమైన అంశాలు సెల్ఫ్ పబ్లిష్డ్ పాడ్‌కాస్టుల నుంచి కాక నమ్మదగ్గ సంపాదకులు రివ్యూ చేసి బలమైన మూలాల నుంచి ఇవ్వడమే సరైనది. ఇక టెంప్లెట్ కావాలంటే [https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:Cite_podcast మూస:Cite podcast] ఉంది. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:48, 14 జూన్ 2021 (UTC)
 
== Universal Code of Conduct News – Issue 1 ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3219359" నుండి వెలికితీశారు