వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
! సీరియల్ నెం. !! అంశం !! స్థితి !! కామెంటు
|-
| 1 || [[కళ]], [[కళలు]], [[లలిత కళలు]], [[చతుష్షష్టి కళలు]], [[దృశ కళ]] ([[:en:Visual Art|Visual Art]]) వ్యాసాల పై ఒక కొలిక్కి రావాలి. ఏయే వ్యాసాలు విలీనం అవ్వాలి? ఏవి ప్రత్యేకంగా ఉండాలి అని తేలాలి. ఈ నిర్ణయానుసారం ఈ వ్యాసాలు శుద్ధి చేయబడాలి. || <font style="background:orange"> మొదలు పెట్టలేదుఅయ్యింది </font> || ఈ వ్యాసాలే కళాసంబంధిత ఏ వ్యాసానికైనా పునాది రాళ్ళు. ఇవి సరిగా ఉంటేనే మిగితావి సరిగా వస్తాయి. కావున ఇది తేలవలసిన అవసరం ఉంది
 
ఆంగ్ల వ్యాసం [[:en:Art|'''Art''']] తర్జుమా తెలుగు '''[[కళ]]''' లో ఉండాలి కాబట్టి ప్రస్తుతం "కళ" వ్యాసానికి ఉన్న దారి మార్పు తొలగించబడుతుంది.
|-
| 2 || [[చిత్రలేఖనం]] వ్యాస విస్తరణ || విస్తరణ అవసరం || ఆంగ్ల వికీ వ్యాసానికి సమ ఉజ్జీగా (వీలైతే అంతకంటే గొప్పగా) ఈ వాసాన్ని విస్తరించాలి. ఇందులో ప్రస్తావించే ప్రతి లంకె నీలి రంగులోకి రావటమే కాక అన్ని మొలక స్థాయి దాటాలి. ఈ వ్యాసంలో చిత్రలేఖనానికి సంబంధించిన అన్ని వ్యాసాలకు '''ప్రధాన వ్యాసం''' మూసను ప్రయోగించాలి