"సేషెల్స్" కూర్పుల మధ్య తేడాలు

చి
టైపోలను సరిచేశాను
చి (Reo kwon, పేజీ సేచెల్లిస్ ను సేషెల్స్ కు తరలించారు: ఈ పదానికి యిదే సరియైన ఉచ్చారణ. https://www.collinsdictionary.com/dictionary/english/seychelles)
చి (టైపోలను సరిచేశాను)
 
|cctld = [[.sc]]
}}
సేచెల్లిస్సేషెల్స్ <ref>{{cite web|url=https://en.langenscheidt.com/french-german/seychelles|title=Seychelles - English translation in German - Langenscheidt dictionary French-German|accessdate=29 December 2018|language=en, de, fr}}</ref><ref>{{cite web|url=https://www.larousse.fr/dictionnaires/francais-anglais/Seychelles/121797|title=Traduction : Seychelles - Dictionnaire français-anglais Larousse|accessdate=29 December 2018|language=en, fr}}</ref><ref>{{cite web|url=https://en.pons.com/translate?q=Seychelles&l=enfr&in=fr&lf=fr|title=Seychelles {{!}} French » English {{!}} PONS|accessdate=29 December 2018|language=en, fr}}</ref>
<ref>{{cite web|url=https://www.collinsdictionary.com/dictionary/french-english/seychelles|title=English Translation of "Seychelles" {{!}} Collins French-English Dictionary|accessdate=29 December 2018|language=en, fr}}</ref>), అధికారికంగా " సేచెల్లిస్సేషెల్స్ రిపబ్లిక్ " హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. 115 ద్వీపాల దేశం రాజధాని విక్టోరియా, తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1,500 కిలోమీటర్ల (932 మైళ్ళు) దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు, భూభాగాలు [[కొమొరోస్]], [[మయొట్టె]] (ఫ్రాన్స్ ప్రాంతం), [[మడగాస్కర్]], రీయూనియన్ (ఫ్రాన్సు ప్రాంతం), దక్షిణసరిహద్దులో [[మారిషస్]], అలాగే తూర్పు సరిహద్దులో [[మాల్దీవులు]], బ్రిటీషు హిందూ మహాసముద్రం ఉన్నాయి. దేశ జనసంఖ్య సుమారు 94,228. సార్వభౌమ ఆఫ్రికన్ దేశాలలో అతిస్వల్పమైన జనసంఖ్యగా గుర్తించబడుతూ ఉంది.<ref>{{cite web |url=http://goafrica.about.com/od/africatraveltips/a/africafacts.htm |title=Facts about Africa |author=Anouk Zijlma |publisher=Goafrica.about.com |date=9 July 2011 |accessdate=23 March 2012 |archive-url=https://web.archive.org/web/20120304125223/http://goafrica.about.com/od/africatraveltips/a/africafacts.htm |archive-date=4 మార్చి 2012 |url-status=dead |df=dmy-all |website= }}</ref>
 
సేచెల్లిస్సేషెల్స్ ఆఫ్రికా సమాఖ్య, సదరను ఆఫ్రికా డెవెలప్మెంటు కమ్యూనిటీ, కామన్వెల్తు ఆఫ్ నేషన్సు, యునైటెడు నేషన్సులో సభ్యదేశంగా ఉంది. 1976 లో యునైటెడు కింగ్డం నుండి స్వాతంత్రం ప్రకటించిన తరువాత సేచెల్లిస్సేషెల్స్ వ్యవసాయరంగ ఆధారిత ఆర్ధికవ్యవస్థను మార్కెట్టు-ఆధారిత వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసింది. వ్యవసాయం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న సేవ, ప్రభుత్వ రంగాలు, పర్యాటక రంగం అధిగమించాయి. 1976 నుండి 2015 మద్య కాలంలో నామమాత్రపు జి.డి.పి. ఉత్పత్తి 7 రెట్లు అధికరించింది. కొనుగోలు శక్తి సమానత దాదాపు 16 రెట్లు అధికరించింది. 2010 చివరిలో అధ్యక్షుడు డానీ ఫౌరె, నేషనలు అసెంబ్లీ ఈ రంగాలను మరింత మెరుగుపరిచేందుకు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రణాళికలు సమర్పించారు.
 
ప్రస్తుతం సేచెల్లిస్సేషెల్స్ ఆఫ్రికాలోని ఫ్రెంచి భూభాగాలను మినహాయించి, నామమాత్రపు తలసరి జీడీపీ అత్యధికంగా ఉంటుందని సగర్వంగా చెప్పుకుంటుంది. అధిక మానవ అభివృద్ధి సూచికతో ఉన్న ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో ఇది ఒకటి. దేశం కొత్తగా ఆర్ధిక శ్రేయస్సు ఉన్నప్పటికీ అధిక స్థాయి ఆర్థిక అసమానత్వం అత్యధికంగా ఉన్న ప్రపంచదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ఉన్నత వర్గాలు, పాలక వర్గానికి మరింత అనుకూలంగా ఉండి ప్రజలలో అసమాన సంపద పంపిణీ కారణంగా పేదరికం అధికంగా ఉంది.<ref>{{cite web|url=https://knoema.com/atlas/Seychelles/topics/Poverty/Income-Inequality/GINI-index|title=Seychelles – Income Inequality – GINI index|publisher=Knoema, World Data Atlas|date=2013|accessdate=11 July 2017|archive-url=https://web.archive.org/web/20170810050711/https://knoema.com/atlas/Seychelles/topics/Poverty/Income-Inequality/GINI-index|archive-date=10 ఆగస్టు 2017|url-status=dead|df=dmy-all|website=}}</ref>
== చరిత్ర ==
[[File:Victoria Seychelles 1900s.jpg|thumb|left|Victoria, Seychelles 1900s]]
 
నమోదిత చరిత్రలో అత్యధిక కాలం సేచెల్లిస్సేషెల్స్ నిర్జనంగా ఉండేది. కొంతమంది పరిశోధకులు ఆస్ట్రోనేషియను నావికులు, తరువాత మాల్దీవుల ప్రజలు, అరబ్బు వ్యాపారులు జనావాసాలు లేని సేచిల్లిస్ దీవులలో మొదటిసారిగా ప్రవేశించారని భావిస్తున్నారు. ఈ భావన 1910 వరకు కనిపించే సమాధుల ఆధారంగా కనుగొనబడినది. <ref>{{cite book |last=Lionnet |first=Guy |date=1972 |title=The Seychelles |url=https://books.google.com/books?id=INUJAQAAIAAJ |location= |publisher=David and Charles |pages=55–56 |isbn=978-0811715140 |author-link=Guy Lionnet }}</ref> ఐరోపావాసుల మొట్టమొదటి రికార్డును పోర్చుగీసు అడ్మిరలు వాస్కో డా గామా 1502 లో అమిరాంటెసు గుండా వెళ్లి తనకు తానుగా ఈ ద్వీపాలను " అడ్మిరల్ ద్వీపాలు " నామకరణం చేసాడు. 1609 జనవరిలో బ్రిటీషు ఈస్టు ఇండియాకంపెనీ నాల్గవ సముద్రయానంలో కెప్టెను అలెగ్జాండర్ షార్పెయి ఆధ్వర్యంలో "అసెన్షన్" సిబ్బందితో ఈ దీవులలో అడుగుపెట్టడం మొట్టమొదటి నమోదిత ప్రవేశంగా భావించబడుతుంది.<ref>{{cite web |publisher=National Assembly of Seychelles |title=Our History |url=http://www.nationalassembly.sc/index.php?option=com_content&view=section&id=16&Itemid=53 |accessdate=12 May 2012 |archive-url=https://web.archive.org/web/20120628122148/http://www.nationalassembly.sc/index.php?option=com_content&view=section&id=16&Itemid=53 |archive-date=28 జూన్ 2012 |url-status=dead |df=dmy-all |website= }}</ref>
 
ఆఫ్రికా, ఆసియా మధ్య వాణిజ్యం కోసం ఒక రవాణా మజిలీగానూ సముద్రపు దొంగలచే ఈ ద్వీపాలు సముద్రపు దొంగలచే అప్పుడప్పుడు ఉపయోగించబడ్డాయి. 1756 లో ఫ్రెంచ్ ప్రారంభంలో నియంత్రణను ప్రారంభించడంతో కెప్టెన్ నికోలస్ మొర్ఫీచే మాచేపై ఒక రాయిని ఉంచారు. ఈ దీవులకు లూయిస్ XV యొక్క ఆర్థిక మంత్రి జీన్ మోరౌ డి సెచలెస్ పేరు పెట్టారు.
 
[[File:Seychelles 1953 coronation stamp.JPG|thumb|140px|రెండవ ఎలిజబెతు రాణ చిత్రంతో వెలువరించిన 1953 స్టాంపు]]
1810 లో మారిషస్ లొంగిపోవడంతో బ్రిటను ఈ ప్రాంతం మీద చివరకు పూర్తి నియంత్రణను చేపట్టింది. 1814 లో పారిసు ఒప్పందం తరువాత ఇది అధికారికంగా ప్రకటించబడింది. 1903 లో సేచెల్లిస్సేషెల్స్ మారిషస్ నుండి ప్రత్యేకమైన బ్రిటిషు క్రౌను కాలనీగా మారింది. 1966, 1970 లో ఎన్నికలు జరిగాయి.
=== స్వతంత్రం ===
1976 లో సేచెల్లిస్సేషెల్స్ స్వతంత్రం పొందింది. కామన్వెల్తులలో గణతంత్రం అయింది.<ref name="History of Seychelles">{{cite web |url=http://www.seychelles.com/en/about_seychelles/history.php |title=History of Seychelles |publisher=seychelles.com |year=2009 |accessdate=9 September 2010 |archive-url=https://web.archive.org/web/20100608091646/http://www.seychelles.com/en/about_seychelles/history.php |archive-date=8 June 2010 |url-status=dead |df=dmy-all }}</ref> 1970 లలో సేచెల్లిస్సేషెల్స్ చలనచిత్ర నటులు, అంతర్జాతీయ జెటు సెటుకు క్రీడా స్థలం అయింది.<ref name="telegraph.co.uk">Joanna Symons (21 March 2005). [https://www.telegraph.co.uk/travel/destinations/africaandindianocean/seychelles/732553/Seychelles-Lifes-a-breeze-near-the-equator.html "Seychelles: Life's a breeze near the equator"] {{Webarchive|url=https://web.archive.org/web/20180504225308/https://www.telegraph.co.uk/travel/destinations/africaandindianocean/seychelles/732553/Seychelles-Lifes-a-breeze-near-the-equator.html |date=4 May 2018 }}. ''Telegraph.co.uk''.</ref> 1977 లో ఫ్రాన్సు ఆల్బర్టు రెనే తిరుగుబాటు చేసి రిపబ్లికు మొదటి అధ్యక్షుడు జేమ్సు మంచంను పదవి నుండి తొలగించాడు.<ref name="africanhistory.about.com">{{cite web |url=http://africanhistory.about.com/od/seychelles/p/SeychellesHist1.htm |title=africanhistory.about.com |publisher=africanhistory.about.com |date= |accessdate=23 March 2012 |archive-url=https://web.archive.org/web/20120314184227/http://africanhistory.about.com/od/seychelles/p/SeychellesHist1.htm |archive-date=14 మార్చి 2012 |url-status=dead |df=dmy-all |website= }}</ref> రెనె పర్యాటకంపై ఆధారపడడం నిరాకరించాడు.<ref name="telegraph.co.uk"/>
 
 
1979 రాజ్యాంగం ఒక సోషలిస్టు ఏక పార్టీ దేశంగా ప్రకటించింది. ఇది 1991 వరకు కొనసాగింది.
 
1980 వ దశకంలో అధ్యక్షుడు రెనే వ్యతిరేకంగా వరుసగా తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. వీటిలో కొన్ని దక్షిణాఫ్రికా మద్దతుతో జరిగాయి. 1981 లో మైకు హొరే నాయత్వంలో జరిగిన " 1981 సేచెల్లిస్సేషెల్స్ తిరుగుబాటు కుట్ర " ప్రయత్నంలో హాలిడే రగ్బీ ఆటగాళ్ళుగా 43 దక్షిణ ఆఫ్రికా కిరాయి సైనిక బృందాన్ని నడిపించాడు. <ref name="telegraph.co.uk"/> విమానాశ్రయం వద్ద ఒక తుపాకీల యుద్ధం జరిగింది. అనేకమంది సభ్యుల తర్వాత హైజాకు చేసిన ఎయిరు ఇండియా విమానం ద్వారా తప్పించుకున్నారు.<ref name="telegraph.co.uk"/>
ఈ హైజాకుకు రోడెసియను ఎస్.ఎ.ఎస్. మాజీ సభ్యుడు అయిన జర్మనీ కిరాయి సైనికుడు డి. క్లోడో. నాయకత్వం వహించాడు.<ref>Hoare, Mike The Seychelles Affair (Transworld, London, 1986; {{ISBN|0-593-01122-8}})</ref> తరువాత క్లాడో దక్షిణాఫ్రికాలో (అతను నిర్దోషించబడ్డాడు)విచారణను ఎదుర్కొన్నాడు. తరువాత తన స్వంత దేశం జర్మనీలో ఎయిర్ పైరసీ కోసం విచారణను ఎదుర్కొన్నాడు.<ref>Bartus László: Maffiaregény {{ISBN|9634405967}}, Budapest 2001</ref>
 
1986 లో సేచెల్లిస్సేషెల్స్ రక్షణ మంత్రి ఓగిల్వి బెర్లుయిస్ నేతృత్వంలోని ఒక తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. అధ్యక్షుడు రెనే [[భారతదేశం]] నుండి సహాయం కోరాడు. " ఆపరేషన్ ఫ్లవర్సు ఆర్ బ్లూమింగు " పేరుతో భారత నావికాదళం యుద్ధనౌక " ఐఎన్ఎస్ వింధ్యగిరి " లో ప్రయాణించి తిరుగుబాటును నివారించడానికి పోర్టు విక్టోరియాకు చేరుకున్నారు.<ref>{{cite journal|author=David Brewster and Ranjit Rai|url=https://www.academia.edu/7698363|title=Flowers Are Blooming: the story of the India Navy's secret operation in the Seychelles. Retrieved 10 August 2014|access-date=11 August 2014|archive-url=https://web.archive.org/web/20150607235023/http://www.academia.edu/7698363/Flowers_Are_Blooming_the_story_of_the_India_Navys_secret_operation_in_the_Seychelles|archive-date=7 June 2015|url-status=live|df=dmy-all}}</ref>
 
1962 లో కొత్త రాజ్యాంగం తొలి ముసాయిదా జయించడానికి అవసరమైన 60% ఓటర్లను పొందడంలో విఫలమైంది. కానీ 1993 లో సవరించిన ఒక రాజ్యాంగం ఆమోదించబడింది.
== భౌగోళికం ==
[[File:Praslin vom Nid d'Aigle.jpg|thumb|center|800px|View of [[Praslin]], the second largest island of the Seychelles]]
ఒక ద్వీప దేశం సేచెల్లిస్సేషెల్స్ హిందూ మహాసముద్రంలో [[మడగాస్కర్]] ఈశాన్యంలో, [[కెన్యా]]కు తూర్పున 1,600 కిమీ (994 మైళ్ళు) దూరంలో ఉంది. ద్వీపసమూహంలో 115 ద్వీపాలు ఉన్నాయి. ద్వీపాలలో ఎక్కువ భాగం జనావాసరహితంగా ప్రకృతి రిజర్వులుగా ఉన్నాయి.
 
 
 
42 ద్వీపాల సమూహం లోతట్టు ద్వీపాలుగా ఉన్నాయి. మొత్తం వైశాల్యం 244 కిలోమీటర్ల ఉంది. సేచెల్లిస్సేషెల్స్ మొత్తం భూభాగ వైశాల్యంలో ఇవి 54% ఉంటుంది. సేచెల్లిస్సేషెల్స్ మొత్తం జనాభాలో 98% ఇక్కడ నివసిస్తున్నారు.
 
ఈ ద్వీపాలు సమూహాలుగా విభజించబడ్డాయి.
 
గ్రానిటికు సేచెల్లిస్సేషెల్స్ అని పిలువబడే 45 గ్రానైటు-ఆధారిత దీవులు ఉన్నాయి. పరిమాణ క్రమం: మాయే, ప్రస్లిను, సిల్హౌటు ద్వీపం, లా డిగ్యు, క్యూరీయుసు, ఫెలిసిటే, ఫ్రెగేటు, స్టీ-అన్నే, నార్తు, సెర్ఫు, మరియన్నె, గ్రాండు సాయిరు, థెరిసే, అరిడు, కాన్సెప్షను, పెటైటు సాయూరు, కజిను, కౌసైను, లాంగు, రెసిఫు, రౌండ్ (ప్ర్యాస్లిన్), అనోనిమె, మమెల్లెసు, మయొన్నే, ఈడెను, ఇలే సోలెయిలు, రొమైంవిల్లె, ఇలే ఆక్సు వచెసు మెరైను ఎల్ ' ఇస్లెట్టె, బెకను (ఇలే సెచె ), కాచీ, కోకోసు, రౌండు (మాచె), ఎల్.ఇలాటు ఫ్రెగట, బోబీ, చౌవు-సౌరిసు (మాహె), చౌవు-సౌరిసు (ప్రస్లిను), ఐలు లా ఫౌచీ, హోడౌలు, ఎల్'లోట్, రాటు, సౌరిసు, సెయింటు పియరు (ప్రస్లిన్), జావే, హారిసను రాక్సు (గ్రాండు రోచరు).
[[File:Anse Source d'Argent 2-La Digue.jpg|thumb|
లా డిగ్యు ద్వీపంలో ఆన్సే సోర్ డి'ఆర్గ్ బీచ్]]
==ఆర్ధికం ==
[[File:Mahe Beach - author with the sailfish by J. Strzelecki.JPG|thumb|మాహె బీచ్ లో సముద్రపు చేప]]
[[File:Colourful Skirts at Seychelles Market.jpg|thumb|సేచెల్లిస్సేషెల్స్ మార్కెట్లో రంగురంగుల వస్త్రాలు]]
 
 
 
 
తోటల యుగంలో దాల్చినచెక్క, వెనిల్లా, కొబ్బరి ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. 1965 లో ద్వీపాలకు మూడునెలల పర్యటన సందర్భంగా దార్శనికుడు డోనాల్డు ప్రెలు అప్పటి క్రౌను కాలనీ గవర్నరు జనరలుకు " ఆర్ధిక భవిస్యత్తును స్పురింపజేసే ఆర్ధిక నివేదిక తయారుచేసి అందించాడు. 1960 లలో తన నివేదిక కలిగించిన ప్రేరణతో ఆసమయంలో ఉన్న కార్మికశక్తిలో సుమారు 33% మంది తోటల పెంపకంలో పనిచేశారు. 20% ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగాలలో పనిచేశారు.<ref>{{cite book|author= D. B. Prell|title=Economic Study of the Seychelles Islands|url=https://books.google.com/books?id=9_6yHAAACAAJ|year=1965|publisher=D.B. Prell}}</ref><ref>{{cite book|url=https://archive.org/details/Economic.Study.Seychelles.1965.D.B.Prell|title=Economic. Study. Seychelles. 1965. D. B. Prell|work=Internet Archive|year=1965}}</ref> సేచెల్లిస్సేషెల్స్ ప్రభుత్వం సంవత్సరానికి $ 1,00,00,000 అమెరికా డాలర్ల కంటే అధికంగా అద్దెని పెంచిన కారణంగా ఎయిరు ఫోర్సు ఉపగ్రహ నియంత్రణ నెట్వర్కును ఉపయోగించిన (మాహెలో) ఇండియన్ ఓషను ట్రాకింగు స్టేషను 1996 ఆగస్టులో మూసివేయబడింది.
 
1976 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తలసరి ఆదాయం సుమారుగా 7 రెట్లు అధికరించింది. ఆర్ధిక వృద్ధిరేటును పర్యాటక రంగం నిర్వహిస్తుంది. ఇది కార్మిక శక్తిలో సుమారు 30% మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 3% మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పర్యాటక వృద్ధి ఉన్నప్పటికీ వ్యవసాయం, చేపలు పట్టడం కొరకు ఉద్యోగులను నియమించడమే కాకుండా కొబ్బరి, వెనిల్లాలను ప్రాసెసు చేసే పరిశ్రమలు స్త్యాపించబడ్డాయి.
2013 నాటికి ప్రధాన ఎగుమతి ఉత్పత్తులు చేపలు (60%), ఫిల్లెటు శీతలీకరణ చేయబడిన చేప (22%) ప్రాసెసు చేయబడతాయి.<ref>[http://atlas.media.mit.edu/en/visualize/tree_map/hs92/export/syc/all/show/2013/ OEC – Products exported by the Seychelles (2013)] {{Webarchive|url=https://web.archive.org/web/20160821072216/http://atlas.media.mit.edu/en/visualize/tree_map/hs92/export/syc/all/show/2013/ |date=21 August 2016 }}. Atlas.media.mit.edu. Retrieved on 8 December 2016.</ref>
 
ప్రస్తుతం సేచెల్లిస్సేషెల్స్ ఉత్పత్తి చేయబడుతున్న ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో చిలగడ దుంపలు, వెనిల్లా, కొబ్బరికాయలు, దాల్చినచెక్క ఉన్నాయి. ఈ ఉత్పత్తులు స్థానికప్రజలకు చాలావరకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నాయి. శీతలీకరించి టిన్నులలో చేర్చబడిన తయారుగా ఉన్న చేప, కొబ్బరి, దాల్చినచెక్క, వెనిల్లా ఎగుమతులలో ప్రధానాన్యత వహిస్తున్నాయి.
 
2008 ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభాల తరువాత సేచెల్లిస్సేషెల్స్ ప్రభుత్వం బడ్జెటూ లోటును నిరోధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో సామాజిక సంక్షేమ వ్యయాలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వంటివి ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తి, పంపిణీ, బ్యాంకింగు, ప్రాధమిక ఉత్పత్తులు, టెలీకమ్యూనికేషన్సు, ఇతర వ్యాపారాల విస్తార పరిధిలో పబ్లిక్ ఎంటర్ప్రైజెసు వంటి ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం విస్తారంగా జోక్యం చేసుకుంటుంది. ఎకనామిక్ ఫ్రీడం 2013 సూచిక పరిమిత మార్కెట్టు పారదర్శకత, నియంత్రణ సామర్థ్యం, ​​చట్ట నియమం, ఇతర కారణాలు ఉన్నాయని 2010 నుండి ప్రతి సంవత్సరం ఆర్థిక స్వేచ్ఛ అధికరిస్తుందని తెలియజేస్తుంది.<ref>{{cite web|title=2013 Index of Economic Freedom|url=http://www.heritage.org/index/country/seychelles|publisher=The Heritage Foundation|accessdate=23 August 2013|archive-url=https://web.archive.org/web/20130708011801/http://www.heritage.org/index/country/seychelles|archive-date=8 July 2013|url-status=live|df=dmy-all}}</ref>
 
 
సేచెల్లిస్సేషెల్స్ జాతీయ కరెన్సీ సెచెల్లోయిస్ రూపీ, ప్రారంభంలో అంతర్జాతీయ కరెన్సీలతో ముడిపడి ఉంది. ఆర్థిక వ్యవస్థలో మరింత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 2008 లో దీని విలువ తగ్గించబడింది.
 
=== పర్యాటకం ===
[[File:General hotel.jpg|thumb|left|Beach resort at Seychelles]]
 
1971 సేచెల్లిస్సేషెల్స్ ఇంటర్నేషనలు ఎయిర్పోర్టు ప్రారంభించిన తరువాత పర్యాటకం ఒక ముఖ్యమైన పరిశ్రమగా మారింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ప్లాంటేషను, పర్యాటక రంగంగా విభజించబడుతుంది. పర్యాటక రంగం అధికంగా భాగస్వామ్యం వహిస్తుంది. తోటల ఆర్ధికవ్యవస్థ విస్తరించడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తోటల రంగానికి ప్రాముఖ్యతను తగ్గించింది. పర్యాటకం సేచెల్లిస్సేషెల్స్ ప్రధాన పరిశ్రమగా మారింది.
 
ఇటీవల సంవత్సరాల్లో హోటళ్లు, ఇతర సేవలను అభివృద్ధి చేయడానికి విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహకాలు రియలు ఎస్టేటు ప్రాజెక్టులు, టి.ఐ.ఎం.ఇ. కొత్త రిసార్టులు ప్రపంచ బ్యాంకు ద్వారా పంపిణీ చేయబడ్డాయి. దాని పూర్వపు ప్రాజెక్టు ఎం.ఎ.జి.ఐ.సి.తో సహా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది.{{Citation needed|date=June 2009}}అభివృద్ధి ఉన్నప్పటికీ పర్యాటకరంగం 1991-1992లో గల్ఫు యుద్ధం కారణంగా పర్యాటక రంగంలో గణనీయమైన క్షీణత సంభవించింది.<ref>{{cite web |url=http://seychellestour.com/seychelles-guide/economy/ |title=Seychelles economy – Seychelles Travel Guide |publisher=Seychellestour.com |date= |accessdate=23 March 2012 |archive-url=https://web.archive.org/web/20120302102010/http://seychellestour.com/seychelles-guide/economy/ |archive-date=2 మార్చి 2012 |url-status=dead |df=dmy-all |website= }}</ref>
తరువాత ప్రభుత్వం వ్యవసాయం, చేపల పెంపకం, చిన్న తరహా తయారీ, ఇటీవలే ఆఫ్షోరు ఫైనాన్షియలు సెక్టారు ఏర్పాటు, ఆర్థిక సేవల అథారిటీ స్థాపన, పలు శాసనాలతో చట్టం అమలు చేయడం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడటం తగ్గించటానికి ప్రయత్నిస్తుంది.
 
2015 మార్చిలో సేచెల్లిస్సేషెల్స్ [[భారతదేశం]] చేత అభివృద్ధి చేయడానికి అజంప్షన్ ద్విపాన్ని కేటాయించింది.<ref>[http://timesofindia.indiatimes.com/india/India-to-develop-two-islands-in-Indian-Ocean/articleshow/46533103.cms India to develop two islands in Indian Ocean – Times of India] {{Webarchive|url=https://web.archive.org/web/20150315162052/http://timesofindia.indiatimes.com/india/India-to-develop-two-islands-in-Indian-Ocean/articleshow/46533103.cms |date=15 March 2015 }}. Timesofindia.indiatimes.com (11 March 2015). Retrieved on 8 December 2016.</ref>
 
=== విద్యుత్తుచ్ఛక్తి===
బహుళజాతి చమురు కంపెనీలు ద్వీపాల చుట్టూ జలాలను అన్వేషించినప్పటికీ చమురు లేదా వాయువు కనుగొనబడలేదు. 2005 లో కానిస్టెంటు, టోపజు, ఫర్కూరు, కొయటివీ దీవులలో సుమారుగా 30,000 కిలోమీటర్ల అన్వేషణ హక్కులను యు.ఎస్. సంస్థ పెట్రోక్వెస్టు ఒప్పందం కుదుర్చుకుంది. సేచెల్లిస్సేషెల్స్ పర్షియా గల్ఫు నుంచి శుద్ధి చేసిన చమురు రోజుకు 5,700 బారెల్సు దిగుమతి చేసుకుంటున్నది.
 
ఇటీవల సంవత్సరాల్లో చమురును [[కువైట్]] నుండి, [[బహ్రెయిన్]] నుండి దిగుమతి చేసుకుంటున్నది. సేచెల్లిస్సేషెల్స్ అంతర్గత ఉపయోగానికి అవసరమైనదానికంటే మూడు రెట్లు ఎక్కువ చమురును దిగుమతి చేస్తాయి. ఎందుకంటే మాయ వద్ద నౌకలకు, విమానాల కోసం బంకరు రూపంలో మిగులు చమురును తిరిగి ఎగుమతి చేస్తుంది. దీవులలో ఎటువంటి శుద్ధీకరణ సామర్థ్యాలు లేవు. చమురు, గ్యాసు దిగుమతులు, పంపిణీ, పునః ఎగుమతికి సేచెల్లిస్సేషెల్స్ పెట్రోలియం బాధ్యత వహిస్తుంది. చమురు అన్వేషణకు సేచెల్లిస్సేషెల్స్ నేషనల్ ఆయిలు కంపెనీ బాధ్యత వహిస్తుంది.
== గణాంకాలు ==
[[File:Victoria (Seychelles).jpg|thumb|left|[[Victoria, Seychelles]]]]
నెపోలియను యుద్ధాల సమయంలో బ్రిటీషువారు ఈ ద్వీపాలపై నియంత్రణ సాధించినప్పుడు వారు ఫ్రెంచి ఉన్నత వర్గప్రజలు తమ భూమిని నిలుపుకోవటానికి అనుమతించారు. ఫ్రెంచి బ్రిటీషు సెటిలర్లు ఇద్దరూ బానిసలుగా ఉన్న ఆఫ్రికన్లను ఉపయోగించారు. 1835 లో బ్రిటీషు బానిసత్వాన్ని నిషేధించినప్పటికీ ఆఫ్రికా కార్మికులు రావడం కొనసాగించారు. ఆ విధంగా ఫ్రెంచి మూలం గ్రాను బ్లాను ("పెద్ద శ్వేతజాతీయులు") ఆర్ధిక, రాజకీయ ఆధిపత్యం చేశారు. బ్రిటీషు పాలనా యంత్రాంగం భారతీయులను మారిషసులో ఉన్న అల్పసంఖ్యాక భారతీయులను ఉపయోగించినట్లు సేచెల్లిసులో కూడా ఒప్పంద కూలీలుగా నియమించింది. చైనీయుల అల్పసంఖ్యక ప్రజలు వర్తక తరగతి ప్రజలలాగా భారతీయుల స్థాయికి మాత్రమే పరిమితమయ్యారు.<ref>{{cite web |url=http://www.everyculture.com/Sa-Th/Seychelles.html |title=Culture of Seychelles |publisher=Everyculture.com |date= |accessdate=23 March 2012 |archive-url=https://web.archive.org/web/20120422160631/http://www.everyculture.com/Sa-Th/Seychelles.html |archive-date=22 ఏప్రిల్ 2012 |url-status=dead |df=dmy-all |website= }}</ref>
 
స్వల్పకాలంలో ప్రజాదరణ పొందిన సామాజిక ఆర్థిక విధానాలు, అభివృద్ధి {{citation needed|date=September 2015}} ప్రస్తుతం సేచెల్లిస్సేషెల్స్ విభిన్న సంస్కృతుల కలయికగా వర్ణించబడింది. అనేకమంది సేచెల్లిసీయులు బహుళజాతి ప్రజలుగా పరిగణించబడ్డారు. ఆఫ్రికా, ఆసియా, ఐరోపీయులు వంశావళి నుండి ఆధునిక ప్రజా సంస్కృతి సృష్టించబడింది. ఫ్రెంచి, చైనీయులు, భారతీయ, ఆఫ్రికా వంటల వివిధ కోణాలను కలిపిన శ్రావ్యమైన మిశ్రమ ఆహారసంస్కృతికి సాక్ష్యం సెచెల్లోయిసు ఆహారసంస్కృతి ద్వారా వెల్లడి చేయబడింది.
[[File:St Francis Church Mahe.jpg|thumb|సెయింటు ఫ్రాన్సిసు చర్చి, మాహె]]
 
సేచెల్లిస్సేషెల్స్ ద్వీపాలకు దేశీయ జనాభా లేనందున ప్రస్తుత సెచేల్లియిస్ ప్రజలు దాదాపు వలసప్రజలుగా ఉన్నారు. వీరిలో అతిపెద్ద జాతి సమూహాలుగా ఆఫ్రికా, ఫ్రెంచి, భారతీయ, చైనీయుల సంతతికి చెందినప్రజలు ఉన్నారు. సెచెల్లిస్ సరాసరి మెడియను వయసు 32 సంవత్సరాలు.<ref name=CIA>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/se.html|title=Seychelles|publisher=CIA – The World Factbook|access-date=27 May 2007|archive-url=https://web.archive.org/web/20080213004422/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/se.html|archive-date=13 February 2008|url-status=live|df=dmy-all}}</ref>
 
===భాషలు===
సెచెల్లియిస్ సమాజం ముఖ్యంగా మాతృస్వామ్య వ్యవస్థగా ఉంది.<ref name=cs>Tartter, Jean R. "Status of Women". [http://lcweb2.loc.gov/frd/cs/sctoc.html Indian Ocean country studies: Seychelles] {{Webarchive|url=https://web.archive.org/web/20051211060002/http://lcweb2.loc.gov/frd/cs/sctoc.html |date=11 December 2005 }} (Helen Chapin Metz, editor). [[Library of Congress]] [[Federal Research Division]] (August 1994). ''This article incorporates text from this source, which is in the [[public domain]].''</ref><ref name=hr>[https://www.state.gov/g/drl/rls/hrrpt/2007/100502.htm Country Reports on Human Rights Practices: Seychelles (2007)] {{Webarchive|url=https://web.archive.org/web/20120120045525/http://www.state.gov/g/drl/rls/hrrpt/2007/100502.htm |date=20 January 2012 }} [[Bureau of Democracy, Human Rights, and Labor]] (11 March 2008). ''This article incorporates text from this source, which is in the public domain.''</ref> గృహంలో తల్లుల ఆధిపత్యం ఉంటుంది. మహిళలు ఎక్కువ వ్యయాలను నియంత్రిస్తూ, పిల్లల ప్రయోజనాలను చూసుకోవాలి.<ref name=cs/> పెళ్ళికాని తల్లులు సాధారణం. చట్టం తండ్రులు తమ పిల్లలకు మద్దతు ఇవ్వాలని కోరుతుంది.<ref name=hr/> పురుషులకు సంపాదన సామర్ధ్యం కోసం ప్రాధాన్యత ఇస్తారు. కానీ గృహంలో వారి పాత్ర పరిధీయమైనది.<ref name=cs/>
=== విద్య ===
19 వ శతాబ్దం మధ్యకాలం వరకు సేచెల్లిస్సేషెల్స్ అధికారిక విద్య తక్కువగా అందుబాటులోకి ఉండేది. కాథలికు, ఆంగ్లికను చర్చిలు 1851 లో మిషను పాఠశాలలను ప్రారంభించాయి. కాథలికు మిషను తరువాత 1944 లో ప్రభుత్వం బాధ్యత వహించిన తరువాత కూడా విదేశాలకు చెందిన మిషనరీలు మతపరమైన సోదరులు, సన్యాసిలతో కూడిన బాలుర, బాలికల మాధ్యమిక పాఠశాలలను నిర్వహించింది.
 
1959 లో ఉపాధ్యాయుల శిక్షణా కళాశాల ప్రారంభమైంది. స్థానిక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సరఫరా అధికరించడం ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే అనేక కొత్త పాఠశాలలు స్థాపించబడ్డాయి. 1981 నుండి ఉచిత విద్యా వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల వయసులో ప్రారంభించి ఒకటి నుండి తొమ్మిది పిల్లలు అందరూ పాఠశాలలకు హాజరు కావాలి. నాలుగవ సంవత్సరాల వయస్సులో 90% మంది పిల్లలు నర్సరీ పాఠశాలలకు హాజరౌతూ ఉంటారు.
1980 చివరి నాటికి పాఠశాల వయసు పిల్లలలో 90% అక్షరాశ్యత ఉంది. వయోజన సేచెల్లియులు చాలామంది వారి చిన్నతనంలో చదవడం, వ్రాయడం అభ్యసించలేదు. వయోజన విద్య తరగతుల ద్వారా వయోజన అక్షరాస్యత 60% అధికరించింది. 2014 లో ఇది 100% కు చేరింది.
 
సేచెల్లిసులో మొత్తం 68 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు 23, ప్రాథమిక పాఠశాలలు 25, 13 మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. ఇవి మాహె, ప్రస్లిను, లా డిగ్యు, సిల్హౌటులలో ఉన్నాయి. అదనంగా మూడు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి: ఎకోలు ఫ్రాంకైసు, ఇంటర్నేషనలు స్కూలు, స్వతంత్ర పాఠశాల. అన్ని ప్రైవేటు పాఠశాలలు మాహేలో ఉన్నాయి. ఇంటర్నేషనలు స్కూలు శాఖలలో ఒకటి ప్రస్లినులో ఉంది. పోస్టు సెకండరీ స్కూలు 7 ఉన్నాయి: సేచెల్లిస్సేషెల్స్ పాలిటెక్నికు, స్కూలు ఆఫ్ అడ్వాంస్డు లెవెలు స్టడీసు, సేచెల్లిసు టూరిజం అకాడమీ, సేచెల్లిస్సేషెల్స్ ఎడ్యుకేషను విశ్వవిద్యాలయం, సేచెల్లిస్సేషెల్స్ ఇన్స్టిట్యూటు ఆఫ్ టెక్నాలజీ, మారిటైం ట్రైనింగు సెంటరు, సీషెల్సు అగ్రికల్చరు అండ్ హార్టికల్చరలు ట్రైనింగు సెంటరు, నేషనలు ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్తు అండ్ సోషలు స్టడీసు.
 
ప్రభుత్వం మేధాసంపత్తి కొరతను తగ్గించే ప్రయత్నంలో విశ్వవిద్యాలయాన్ని తెరవడానికి ప్రణాళికలు ప్రారంభించింది. 2009 సెప్టెంబరు 17 న యూనివర్సిటీ ఆఫ్ సేచెల్లిస్సేషెల్స్, యూనివర్శిటీ ఆఫ్ లండనుతో కలిపి స్థానాలలో ప్రారంభించబడింది. యూనివర్సిటీ ఆఫ్ లండను ఆమోదితమైన ఈ విశ్వవిద్యాలయాలు తత్సమానమైన ప్ఉన్నత విద్యను అందిస్తుంది.
 
=== ఆహారవిధానం===
 
=== సంగీతం ===
సేచెల్లిస్సేషెల్స్ సంగీతం విభిన్నంగా ఉంటుంది. దాని చరిత్ర ద్వారా సంస్కృతుల కలయిక ప్రతిబింబంగా ఉంటుంది. ఈ ద్వీపాల జానపద సంగీతం ఆఫ్రికా లయలు, వీనులవిందుగా, జెలు, బాం (బ్రెజిల్లో బెరింబౌగా పిలుస్తారు) వంటి సగీత ఉపకరణాలతో ఐరోపా కాంట్రాడన్సె, పోల్కా, మాజూర్కా, ఫ్రెంచి జానపద సంగీతం, పాప్, సేగా మారిషస్, రీయూనియన్, తారాబ్బు, సౌకాసు, ఇతర పాన్-ఆఫ్రికా బాణీలు, పాలినేషియా, ఇండియా, ఆర్కాడియా సంగీతం నుండి గ్రహించిన మిశ్రమబాణి సంగీతం శ్రోతలకు వీనులవిందు చేస్తుంటాయి.
 
కంటోంబ్లే అని పిలువబడే పెర్కుషను సంగీతం ప్రజాదరణ కలిగి ఉంది. అలాగే ఇది కెన్యా బెంగాతో స్థానిక జానపద లయల కలయికతో కూడిన మౌట్యా సంగీతంలా ఉంటుంది. కాంట్రెడాంసు (ఐరోపా కాంట్రెడాంసు ఆధారంగా) ప్రజాదరణ కలిగి ఉంది. ముఖ్యంగా జిల్లా, స్కూలు పోటీలలో వార్షిక ఫెస్టివలు క్రెయోలు (ఇంటర్నేషనలు క్రియోలు ఫెస్టివలు) ప్రదర్శించబడుతుంది. మౌట్యా మీటుతూ నృత్యం తరచుగా బీచి బజార్లలో చూడవచ్చు. వారి ప్రధాన భాషలు సెచెల్లిస్ క్రియోలు భాష, ఫ్రెంచి, ఆంగ్ల భాషలలో ప్రదర్శించబడుతుంది.
ప్రధాన ప్రభుత్వ దినపత్రిక సీచెల్లిస్ నేషను స్థానిక ప్రభుత్వ అభిప్రాయాలకు, ప్రస్తుత వ్యవహారాలకు అంకితంగా ప్రచురించబడుతుంది. ఇతర రాజకీయ పార్టీలు రేజరు వంటి ఇతర పత్రికలను నిర్వహిస్తాయి. విదేశీ వార్తాపత్రికలు, మేగజైన్లు చాలా బుక్ షాపులలో, న్యూసు ఏజెంసీలలో లభిస్తాయి. వార్తాపత్రికలలో తక్షణమే అందుబాటులో ఉంటాయి. ఈ పత్రికలు అధికంగా సెచెల్లోయిస్ క్రియోల్, ఫ్రెంచి, ఆంగ్లంలో వ్రాయబడుతుంటాయి.
 
ప్రధాన టెలివిజన్, రేడియో నెట్వర్కులను " సేచెల్లిస్సేషెల్స్ బ్రాడ్కాస్టింగు కార్పొరేషను " నిర్వహిస్తుంది. ఇది సేచెల్లిస్సేషెల్స్ క్రియోలు భాషలో స్థానికంగా సేకరించిన వార్తలు, చర్చా కార్యక్రమాలను సాయంకాలం 3-11 వరకు అందిస్తుంది. వారాంతాలలో రోజులలో ఎక్కువ గంటలలో ప్రసారాలు ఉంటాయి. సేచెల్లిస్సేషెల్స్ భూగోళ టెలివిజన్, అంతర్జాతీయ ఉపగ్రహ టెలివిజన్లలో దిగుమతి అయిన ఇంగ్లీషు, ఫ్రెంచి భాషా టెలివిజను కార్యక్రమాలు కూడా ఇటీవలి సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందాయి.
 
=== క్రీడలు ===
191

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3219460" నుండి వెలికితీశారు