దశావతారం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎నటీనటులు: లింకులు సరి చేశాను
ట్యాగు: 2017 source edit
మూలం సాయంతో నిర్మాణ వివరాలు చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 34:
 
ఈ లోగా బలరాం నాడార్ (కమల హాసన్ 6) అనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో చిక్కి, టెర్రరిస్ట్ గా అనుమానింప బడతాడు. అందరి కళ్ళూ కప్పి తప్పించుకుంటాడు గోవింద్. బయో వైరస్ పెట్టె కోసం సరాసరి చిదంబరంలో ఉన్న ఓ వైష్ణవ కుటుంబాన్ని కలవడానికి వెళతాడు. అక్కడే లక్ష్మీ (ఆసిన్) అనే అమ్మాయి పరిచయ మవుతుంది. ఈ లోగా బయో వైరస్ బాక్స్ పార్సిల్ '''లక్ష్మి బామ్మ''' (కమల హాసన్ - 7) కృష్ణవేణి చేతిలో పడుతుంది. అది కాస్తా ఊరేగింపులో గోవిందరాజు విగ్రహం లో జార విడుస్తుంది కృష్ణవేణి. అనుకోని హఠాత్పరిణామ క్రమంలో ఆ విగ్రహము, లక్ష్మితో కలసి పారిపోతాడు గోవింద్. అతన్ని ఫ్లెచర్, బలరాం నాడార్ ఇద్దరూ వెంబడిస్తూనే ఉంటారు. బయో వైరస్ టెంపరేచర్ పెరగ కుండా చూడాలని గోవింద రాజు విగ్రహాన్ని ఓ ఊరి చివర శ్మశానం దగ్గర గోతిలో కప్పెడతాడు. అక్కడే ఇసుక స్మగ్లర్స్ తో గొడవపడతాడు గోవింద్. ఈలోగా ఇసుక స్మగ్లర్ బండారాన్ని బయట పెట్టే నిమిత్తమై '''పుణ్యకోటి''' (కమల హాసన్ – 8) అనే అతను వస్తాడు. వాళ్ళని తప్పించుకొని వెళుతూ ఓ వాన్ యాక్సిడెంట్ లో పొడుగాటి '''కరీముల్లా''' (కమల్ హాసన్ - 9) అనే ముస్లిం కుటుంబాన్ని కలుస్తాడు. గాయపడ్డ కరీముల్లా తల్లిని ఆసుపత్రిలో చేర్చే సమయంలో కేన్సర్ వ్యాధితో ఉన్న '''అవతార్ సింగ్''' (కమల్ హాసన్ – 10) అతని భార్య ([[జయప్రద]]) నీ కలుస్తాడు. ఇలా అనేక పాత్రలన్నీ ఒక దాని వెంబడి ఒకటి వస్తాయి. గోవింద్ బయో వైరస్ ని ఎలా రక్షించాడు? ఫ్లెచర్ నుండి ఎలా తప్పించుకున్నాడు ? జపనీస్ ఫైటర్ పగ తీరిందా? బలరాం నాడార్ గోవిందుని టెర్రరిస్ట్ గా పట్టుకున్నాడా? పుణ్యకోటీ, ఇసుక స్మగ్లర్ల గొడవ తీరిందా? కేన్సర్ వ్యాధి గురైన అవతార్ సింగ్ కీ ఈ కథకీ సంబంధం ఏమిటి? ఏభై ఏళ్ళ క్రితం చనిపోయిన బామ్మ కొడుకు పోయిన సంగతి తెలుసుకుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు మిగతా కథ! <ref name=navatarangam>నవతరంగం వెబ్సైట్ నుండి[http://navatarangam.com/?p=497 దశావతారం సినిమా గురించి] [[జూన్ 16]], [[2008]]న సేకరించబడినది.</ref>
 
==సాంకేతిక నిపుణులు==
*దర్శకుడు:[[కె. ఎస్. రవికుమార్]]<ref name=dasavathaaram>దశావతారం సినిమా అధికారిక వెబ్సైట్ నుండి[http://www.dasavathaaram.com/dasavathaaram-cast-crew.html దశావతారం నట సాంకేతిక వర్గం] {{Webarchive|url=https://web.archive.org/web/20080626071146/http://www.dasavathaaram.com/dasavathaaram-cast-crew.html |date=2008-06-26 }}[[జూన్ 16]], [[2008]]న సేకరించబడినది.</ref>
*నిర్మాత:[[కె. రవిచంద్రన్]]
*సహ నిర్మాత: డి. రమేష్ బాబు
*చాయగ్రహకత్వం:[[రవివర్మన్]]
*ఎడిటర్: [[తనికాచలం]]
*పాటలు: వాలి,[[వైరముత్తు]]
*కళ: [[తోట తరణి]], సమీర్ చందా, ఎం. ప్రభాకరన్
*రూపశిల్పులు: [[మైఖేల్ వెస్ట్ మూర్]]
*పోరాటాలు: [[పి. త్యాగరాజన్]], [[జూప్ కటాన]], [[కనల్ కన్నన్]]
*సంగీతం: [[హిమేష్ రేషమ్మియా]]
*నేపథ్య సంగీతం:[[దేవి శ్రీప్రసాద్]]<ref name=dasavathaaram />
 
==నటీనటులు==
Line 65 ⟶ 52:
* [[మల్లికా షెరావత్]]
* [[చక్రి తోలేటి]]
 
== నిర్మాణం ==
ఈ సినిమా కథను తయారు చేసుకున్న కమల్ హాసన్ చాలామంది దర్శకులకు వినిపించాడు. వీరిలో చాలామంది కథను గందరగోళంగా ఉన్నట్లు చెప్పారు. తర్వాత కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం చేయడానికి ఒప్పుకున్నాడు. కమల్ హాసన్ మరో ప్రముఖ దర్శకుడు ముక్తా శ్రీనివాసన్ సలహాలు కూడా తీసుకున్నాడు. ఆయన కమల్ హాసన్ ను కేవలం నటుడిగా కాల పూర్తిగా సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కమ్మని చెప్పాడు. సుజాత, మదన్, [[రమేష్ అరవింద్]], [[క్రేజీ మోహన్]] తదితరులు ఈ కథను సినిమా స్క్రిప్టుగా మార్చడంలో సహాయపడ్డారు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/story-behind-the-success-of-dasavathaaram/0201/121120494|title=Kamal Hassan: దశావతారం తెరకెక్కిందిలా..! - story behind the success of dasavathaaram|website=www.eenadu.net|language=te|access-date=2021-06-14}}</ref>
 
==సాంకేతిక నిపుణులు==
*దర్శకుడు:[[కె. ఎస్. రవికుమార్]]<ref name=dasavathaaram>దశావతారం సినిమా అధికారిక వెబ్సైట్ నుండి[http://www.dasavathaaram.com/dasavathaaram-cast-crew.html దశావతారం నట సాంకేతిక వర్గం] {{Webarchive|url=https://web.archive.org/web/20080626071146/http://www.dasavathaaram.com/dasavathaaram-cast-crew.html |date=2008-06-26 }}[[జూన్ 16]], [[2008]]న సేకరించబడినది.</ref>
*నిర్మాత:[[కె. రవిచంద్రన్]]
*సహ నిర్మాత: డి. రమేష్ బాబు
*చాయగ్రహకత్వం:[[రవివర్మన్]]
*ఎడిటర్: [[తనికాచలం]]
*పాటలు: వాలి,[[వైరముత్తు]]
*కళ: [[తోట తరణి]], సమీర్ చందా, ఎం. ప్రభాకరన్
*రూపశిల్పులు: [[మైఖేల్ వెస్ట్ మూర్]]
*పోరాటాలు: [[పి. త్యాగరాజన్]], [[జూప్ కటాన]], [[కనల్ కన్నన్]]
*సంగీతం: [[హిమేష్ రేషమ్మియా]]
*నేపథ్య సంగీతం:[[దేవి శ్రీప్రసాద్]]<ref name=dasavathaaram />
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దశావతారం_(2008_సినిమా)" నుండి వెలికితీశారు