వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎చర్చ: సమాధానం
→‎చర్చ: సమాధానం
పంక్తి 1,171:
 
::తెవికీ తరఫున లాభదాయక పదవులు పొంది లక్షల్లో జీతం పొందిన పవన్ కూడా నిర్లక్ష్యపూర్వక ధోరణిలో ఉండుట శోచనీయం. తెవికీ తరఫున లాభం పొందింది కొందరె. సమావేశాలంటూ, వర్క్‌షాపులంటూ, రకరకాలుగా కార్యక్రమాలకై గ్రాంట్లు పొంది దాని ఏంచేశారనేది తెవికీ సభ్యులకు చెప్పాలి. తిరుపతి మహాసభల ఖర్చు లెక్కలు ఇప్పటికీ తేల్చలేరు. తెవికీ తరఫున పొందిన లాప్‌టాపులు, డెస్క్‌టాపులు, నెట్ కనెక్షన్ బిల్లులు ఏమయ్యాయి? లాప్‌టాపులు తదితరాలు ఎవరివద్ద ఉన్నాయి. ఇవన్నీ బయటపెట్టాలి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 15:13, 14 జూన్ 2021 (UTC)
:::మధ్యలో ఇది ఎందుకు సార్, ఇది ఇంకొక విషయం కదా! [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 15:54, 15 జూన్ 2021 (UTC)
 
=== ఈ పుకార్లు, వ్యక్తిగత దాడుల ధోరణిపై చర్యలు ===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు