"కొత్త సత్యనారాయణ చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

'''తెనుగులెంక'''గా ప్రశస్తుడైన [[తుమ్మల సేతారామమూర్తి]] కొత్త సత్యనారాయణ గురించి '''హిత వాణి''' అనే ప్రశంసను అందించారు
</poem>
కొత్త సత్యనారాయణ కోవిదుండు
గురుఁడు, కవి, విమర్శకుఁడుగా గరిమనందె
నిన్నినేరుపు లొక్కచో నిరపుకొంట
యబ్బురం బని భావించు నంధ్రజగము
 
కొత్త సత్యనారాయణ కోవిదుండు|
అస్తికతయందు నితఁడు ప్ర
గురుఁడు, కవి, విమర్శకుఁడుగా గరిమనందె |
శస్తిం గనె వేంకటేశచరణార్చకతన్,
నిన్నినేరుపు లొక్కచో నిరపుకొంట|
స్రస్తాఖిలవేదనుఁడై
యబ్బురం బని భావించు నంధ్రజగము|
స్వస్తిం గను నితఁడు నేఁడు జలజాక్షు కడన్
 
అస్తికతయందు నితఁడు ప్ర|
పున్నెములకున్ గొటారగు
శస్తిం గనె వేంకటేశచరణార్చకతన్,|
నన్నయ తిక్కన్న యెఱ్ఱనయు సోమనయున్
స్రస్తాఖిలవేదనుఁడై|
జిన్నయసూరి యుఁగన్పడ
స్వస్తిం గను నితఁడు నేఁడు జలజాక్షు కడన్|
మిన్నందిన తనివి నితఁడు మెలఁగుచునుండున్
 
పున్నెములకున్ గొటారగు|
నా కథాసరిత్సాగరవాకు నీదు
నన్నయ తిక్కన్న యెఱ్ఱనయు సోమనయున్|
గద్యమునఁదోఁచు నని యనవద్యుఁడైన
జిన్నయసూరి యుఁగన్పడ|
వేదము బుధుండు కొనియాడ వినతుఁడగుచు
మిన్నందిన తనివి నితఁడు మెలఁగుచునుండున్|
బాష్పములు రాల్చి యుండు నీపండితుండు
 
నా కథాసరిత్సాగరవాకు నీదు|
మానవత్వ దృష్టిలేని పురాణముల్
గద్యమునఁదోఁచు నని యనవద్యుఁడైన|
త్రచ్చి నిజము వెలికిఁదెచ్చి తనుచుఁ
వేదము బుధుండు కొనియాడ వినతుఁడగుచు|
ద్రిపురనేని సుకవి దీవింప నిది నీదు
బాష్పములు రాల్చి యుండు నీపండితుండు|
కరుణ యని యతండు కరఁగియుండు
 
మానవత్వ దృష్టిలేని పురాణముల్|
త్రచ్చి నిజము వెలికిఁదెచ్చి తనుచుఁ|
ద్రిపురనేని సుకవి దీవింప నిది నీదు|
కరుణ యని యతండు కరఁగియుండు|
</poem>
 
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/322008" నుండి వెలికితీశారు