"కొత్త సత్యనారాయణ చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

చి
గురుఁడు, కవి, విమర్శకుఁడుగా గరిమనందె |
నిన్నినేరుపు లొక్కచో నిరపుకొంట|
యబ్బురం బని భావించు నంధ్రజగము|(1)
 
అస్తికతయందు నితఁడు ప్ర|
శస్తిం గనె వేంకటేశచరణార్చకతన్,|
స్రస్తాఖిలవేదనుఁడై|
స్వస్తిం గను నితఁడు నేఁడు జలజాక్షు కడన్|(2)
 
పున్నెములకున్ గొటారగు|
నన్నయ తిక్కన్న యెఱ్ఱనయు సోమనయున్|
జిన్నయసూరి యుఁగన్పడ|
మిన్నందిన తనివి నితఁడు మెలఁగుచునుండున్|(3)
 
నా కథాసరిత్సాగరవాకు నీదు|
గద్యమునఁదోఁచు నని యనవద్యుఁడైన|
వేదము బుధుండు కొనియాడ వినతుఁడగుచు|
బాష్పములు రాల్చి యుండు నీపండితుండు|(4)
 
మానవత్వ దృష్టిలేని పురాణముల్|
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/322009" నుండి వెలికితీశారు