వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,259:
:: ఐపి అడ్రస్ తో రాసిన చర్చపేజీలను తొలిగించాలని నేను చెప్పినది రచ్చబండ వ్యాఖ్యలకు సంబంధం లేదు. పై విభాగంలో వివరంగా రాశాను చూడండి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 14:35, 15 జూన్ 2021 (UTC)
::: అజ్ఞాత వాడుకరిని వేనుకేసుకోవడం కాదు కాని ఆ స్థితి కల్పించుకున్నది మీరిద్దరే. తిట్లు తినడం మీ స్వయంకృతాపరాధం. నిర్వాహకులై ఉండి కూడా చర్చకు చర్చ సమాధానం ఇవ్వకుండా అనసరంగా నిరోధం ఎందుకు విధించినట్లు? చేతిలో అధికారం ఉందని నిరోధం విధించడం మరో తప్పిదం కూడా. నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చడమే కాకుండా అనామక సభ్యుల ఎదుట తమ నిర్వాహకహోదా ప్రాతాపాన్ని ప్రదర్శించినట్లుగా పరిగణించవల్సి ఉంటుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 14:35, 15 జూన్ 2021 (UTC)
:::: {{Ping|C.Chandra Kanth Rao}} ఈ డొంకతిరుగుడు వదిలిపెట్టి సూటిగా సమాధానం చెప్పగలిగితే చెప్పండి, అజ్ఞాత వాడుకరి ఒకడు నన్నూ, చదువరి గారినీ పందులు అని తిట్టాడు, దీన్ని మీరు సమర్థిస్తున్నారా? సాధ్యమైనంత సూటిగా సమాధానం చెప్పండి. నిషేధం విధిస్తే తిట్టాడనో మరోటనో మాట్లాడవద్దు. "అజ్ఞత వాడుకరి రాసినది చెత్త కానేకాదు" అన్నారు. ఈ పందులు, ఒరే వంటి భాషకు మీ మద్దతు ఉందా లేదా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 17:58, 15 జూన్ 2021 (UTC)
 
==మూలకారణం==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు