వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,220:
 
::: రోల్‌బ్యాక్ సదుపాయం ఉన్నంతమాత్రానా అది అవసరమైనప్పుడు మాత్రమే తప్ప తిట్లు ఉన్నాయనే చిన్న కారణంతో చేయడం తగదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 13:58, 15 జూన్ 2021 (UTC)
::: [[వాడుకరి:C.Chandra Kanth Rao]] గారూ, ఆ అజ్ఞాత వాడుకరి చేసింది తప్పో కాదో మీ అభిప్రాయంగా చెప్పండి. అదేదో సార్వకాలిక సత్యంగా చెప్పొద్దు. మీరు రాసిన ఈ రాతలు అందరూ గమనిస్తున్నారు. ఇక సాంకేతకంగా "అస్థిర ఐపి కల్గిన సెల్ కనెక్షన్‌లు" వాడి నిరోధాన్ని తప్పించుకోవడం గురించి చూస్తే - "శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు" ఉంటాయన్న సామెత మీరు విన్నారో లేదో మరి. '''ఆ అజ్ఞాత వ్యక్తి దూషణలతో వికీపీడియా రచ్చబండకున్న గౌరవాన్ని చెడగొడుతున్నప్పుడు, అతను సాంకేతికంగా ఒక లూప్‌హోల్ వాడుకుని ఈ పనులు చేస్తున్నట్టైతే - ఈ దాడులను ఎలా తిప్పికొట్టాలన్న సాంకేతిక విషయం తెలుసుకోవడం తెలుగు వికీపీడియా నిర్వాహక బృందానికి పెద్ద విషయం ఏమీ కాదు. లూప్‌హోల్ ఉంది కాబట్టి చర్యలే వద్దన్న మీ లాజిక్‌కి చర్చా గౌరవం లేదు.''' ఇదేమీ మాకూ ఫుల్ టైం ఉద్యోగం కాదు. కాబట్టి, ఒకటి రెండు రోజులు పడితే పడుతుంది. ఈలోపు మీరు కంగారుపడిపోయి మీ అజ్ఞాత భాషాభిమానిపై నిరోధమే వద్దని వాదించనక్కరలేదు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:15, 15 జూన్ 2021 (UTC)
 
=== నాపై మోపిన నిందలపై నా స్పందన ===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు