"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

==మూలకారణం==
ఈ వివాదానికి మూలకారణం యర్రారామారావు దిద్దుబాట్లే. సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగించడమే అసలుకారణం. నిర్వాహకుడై ఉండి కూడా ఇలా చేయడం, చాలా రోజుల నుంచి ఇలా చేస్తున్ననూ ఇతర నిర్వాహకులు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఉండుటయే చిలికి చిలికి వివాదం పెద్దదైంది. నా అనుభవంలో ఇదివరకు కూడా ఇలాంటి వివాదాలు చాలాచూశాను. అన్నీ నిర్వాహక తప్పిదాల వల్లనే తలెత్తాయి. సమీప భవిష్యత్తులో మరో వివాదం వచ్చే అవకాశం ఉంది. అదికూడా యర్రాకు చెందిన వెబ్‌సైట్ లింకుల విషయంలోనే. బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా అవన్నీ వెంటనే తొలిగించి ఆంగ్ల వికీలో ఉన్నట్లుగా ప్రభ్య్త్వ ఉత్తర్వు సంఖ్య, తేదీ ఇస్తే సరిపోతుంది. బాటు లేదా AWB సభ్యత్వం ఉన్నవారికి ఈ మార్పులు సునాయాసంగా చేయవచ్చు. అర్జున లాంటి వారికి ఇది చిటికెలో పని. మానవీయంగా చేయడం మళ్ళీ వివాదమే కావచ్చు. ఎలాగైనా సరే త్వరలోనే [[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారు ఈ పని బాటు ద్వారా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 14:59, 15 జూన్ 2021 (UTC)
: విషయం ఏమిటంటే - రామారావు గారు బాగా పనిచేస్తున్నారు. తద్వారా ఇటీవలి మార్పులు అంతటా ఆయనే కనిపిస్తున్నారు. ఎలాగైనా ఆయనతో పనిమాన్పించాలి. కాబట్టి, అజ్ఞాతలతో దాడులు, అజ్ఞాతలు చేసిన దాడులకు మాజీ నిర్వాహకుల సమర్థనలు జరుగుతున్నాయి. అంతే కదా? అయినా నిత్యం వికీపీడియాలో పనిచేసే ఇంతమందికి లేని చికాకు అతనెవరో అజ్ఞాతకు, తిట్ల పురాణాలను సమర్థించడానికి తప్ప వికీకి రాని మీకు దేనికి? రామారావు గారిపైన మీరు ఇలాంటి వెయ్యిదాడులు చేయించినా ఆయన తెలుగు వికీపీడియాకు సేవ చెయ్యడం మానరు. ఈ శ్రమ దండుగ పని మానుకొమ్మని మీ భాషాభిమాన అజ్ఞాతకు చెప్పండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 01:38, 16 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3220174" నుండి వెలికితీశారు