శైవం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వీరశైవం: clean up, replaced: మరియు → ,, typos fixed: గధ → గద, , → ,
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Saivism}}
{{హిందూ మతము}}
[[హైందవ మతము|హైందవ మత]] సంప్రదాయములో [[శివుడు|పరమశివుని]] ప్రధాన అధిదేవతగా ఆరాధించే శాఖను '''శైవము''' (Shaivism) అంటారు. వీరు శివాలయాలలోని [[లింగాకారం]]లో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులకు [[శైవులు]] అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయటానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో [[నన్నెచోడుడు]], [[మల్లికార్జున పండితుడు]], [[పాల్కురికి సోమనాథుడు]] ముఖ్యులు. వీరిని "శివ కవిత్రయము" అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/శైవం" నుండి వెలికితీశారు