వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలకారణం: సమాధానం
పంక్తి 1,283:
==మూలకారణం==
ఈ వివాదానికి మూలకారణం యర్రారామారావు దిద్దుబాట్లే. సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగించడమే అసలుకారణం. నిర్వాహకుడై ఉండి కూడా ఇలా చేయడం, చాలా రోజుల నుంచి ఇలా చేస్తున్ననూ ఇతర నిర్వాహకులు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఉండుటయే చిలికి చిలికి వివాదం పెద్దదైంది. నా అనుభవంలో ఇదివరకు కూడా ఇలాంటి వివాదాలు చాలాచూశాను. అన్నీ నిర్వాహక తప్పిదాల వల్లనే తలెత్తాయి. సమీప భవిష్యత్తులో మరో వివాదం వచ్చే అవకాశం ఉంది. అదికూడా యర్రాకు చెందిన వెబ్‌సైట్ లింకుల విషయంలోనే. బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా అవన్నీ వెంటనే తొలిగించి ఆంగ్ల వికీలో ఉన్నట్లుగా ప్రభ్య్త్వ ఉత్తర్వు సంఖ్య, తేదీ ఇస్తే సరిపోతుంది. బాటు లేదా AWB సభ్యత్వం ఉన్నవారికి ఈ మార్పులు సునాయాసంగా చేయవచ్చు. అర్జున లాంటి వారికి ఇది చిటికెలో పని. మానవీయంగా చేయడం మళ్ళీ వివాదమే కావచ్చు. ఎలాగైనా సరే త్వరలోనే [[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారు ఈ పని బాటు ద్వారా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 14:59, 15 జూన్ 2021 (UTC)
:::
: విషయం ఏమిటంటే - రామారావు గారు బాగా పనిచేస్తున్నారు. తద్వారా ఇటీవలి మార్పులు అంతటా ఆయనే కనిపిస్తున్నారు. ఎలాగైనా ఆయనతో పనిమాన్పించాలి. కాబట్టి, అజ్ఞాతలతో దాడులు, అజ్ఞాతలు చేసిన దాడులకు మాజీ నిర్వాహకుల సమర్థనలు జరుగుతున్నాయి. అంతే కదా? అయినా నిత్యం వికీపీడియాలో పనిచేసే ఇంతమందికి లేని చికాకు అతనెవరో అజ్ఞాతకు, తిట్ల పురాణాలను సమర్థించడానికి తప్ప వికీకి రాని మీకు దేనికి? రామారావు గారిపైన మీరు ఇలాంటి వెయ్యిదాడులు చేయించినా ఆయన తెలుగు వికీపీడియాకు సేవ చెయ్యడం మానరు. ఈ శ్రమ దండుగ పని మానుకొమ్మని మీ భాషాభిమాన అజ్ఞాతకు చెప్పండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 01:38, 16 జూన్ 2021 (UTC)
::ఈ రచ్చ మొదలయ్యాక రావు గారు అజ్ఞాతకు మద్దతుగా వచ్చినపుడు అజ్ఞాత ఎవరో ఈయనకు గానీ తెలుసా అనే సందేహం నాకు వచ్చినప్పటికీ అది కరెక్టనిపించలేదు. దాన్ని మనసులోంచి తీసేసాను. ఆయన అలాంటి పని చెయ్యడని అనిపించించింది. అనేదేమైనా ఉంటే నేరుగా పేరు పెట్టుకునే అంటారని అనుకున్నాను.
::కానీ సమయం గడిచే కొద్దీ, ఆయన చేస్తున్న వాదనను చూస్తే నాకు ఆ సందేహం తిరిగి కలుగుతోంది. అజ్ఞాత చేసినది తప్పు కాదని అనడం, అజ్ఞాత తిట్టడానికి కారణం మీరిద్దరే కాబట్టి తప్పు మీదేనని అనడం, ఐపి అడ్రసులను నిరోధించడం తప్పని అంటూ దాన్ని మళ్ళీ మళ్ళీ సమర్ధించుకోవడం, రచ్చబండలో రాసినదాన్ని తొలగించకూడదని అబద్ధాలు చెబుతూ దాన్ని తిరిగి తిరిగి సమర్ధించుకోవడం, అజ్ఞాత తెలుగు అభిమాని అంటూ (వారెవరో తనకు తెలిసినట్లు) మాట్టాడ్డం, ఆయన రాయడం మొదలెట్టాక ఆ అజ్ఞాత ఇక రాయకపోవడం.. ఇలాంటివి చూస్తే కొంత అనుమానం కలుగుతోంది. ఆయన ఒకప్పుడు నిర్వాహకుడుగా పనిచేసిన వ్యక్తి. ఐపీ అడ్రసులను నిరోధించ కూడదు, రచ్చబండలో రివర్టులు చెయ్యరాదు అంటూ మాట్టాడితే అవి - నిర్వాహకుడిగా పనిచేసినా పెద్దగా ఏమీ నేర్చుకున్నట్టు లేరే అని అనుకుంటారు. మహా అయితే అవి ఆయన పరిమిత పరిజ్ఞానాన్ని అమాయకత్వాన్నీ బయటపెడతాయి. కానీ ఇలా అజ్ఞాతలను నిర్హేతుకంగా సమర్ధించుకుంటూ పోతే, అది బయటపెట్టేది ఆయన అమాయకత్వాన్ని కాదని ఆయన గ్రహించాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:03, 16 జూన్ 2021 (UTC)
:@[[వాడుకరి:C.Chandra Kanth Rao|C.Chandra Kanth Rao]] గారూ, ఆ వెబ్ లింకుల విషయం అర్జున గారు లేవనెత్తినపుడు రామారావు గారు, తనకు తెలియక చేసానని, ఆ తప్పును అంగీకరించారనీ గుర్తు. ఆయనేమీ మొండిగా నాది తప్పేంకాదు అని మాట్టాళ్ళేదు. వందలాది పేజీల్లో తప్పుడు సమాచారం చేర్చి తరువాత అదేంటని అడిగితే ''కొన్నాళ్ళాగాక తీసేద్దామని అనుకున్నాను, మర్చిపోయాను. అందుకు విచారిస్తున్నాను.'' అంటూ మీరు చెప్పినట్టు చెప్పలేదు ఆయన. చివరికి ఆ సమాచారాన్ని రామారావు గారే పూనుకుని మీరు చేర్చిన ఆ చెత్తను తీసెయ్యాల్సి వచ్చింది. అందుకు మీరు ఆయన పట్ల కనీసమాత్రపు కృతజ్ఞత చూపకపోగా ఇదుగో ఇప్పుడిలా ఆయన్ను చిన్నబుచ్చుతున్నారు. పనిచేసేవాళ్ళను విమర్శిస్తూ మాట్టాడుతున్నారు మీరు. పైగా ఆ పని చెయ్యలేదని నిర్వాహకులను విమర్శిస్తున్నారు. మీ అనుచిత వ్యాఖ్యలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. మీరెలాగూ పని చెయ్యరు.. పర్లేదు. కానీ పనిచేసేవాళ్లను విమర్శించడం దయచేసి మానండి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:14, 16 జూన్ 2021 (UTC)
:సునాయాసమైన చిన్న దిద్దుబాట్లైనా వ్యాసానికి మేలు చేసే దిద్దుబాట్లే కదా చేస్తున్నారు. ఒకవేళ ఇటీవల మార్పుల్లో ఆయన మార్పులు కనిపించకుండా ఉండాలంటే ఎవరైనా ఒక వడపోత సృష్టించుకోవచ్చు. అది పెద్ద పనే కాదు. ఒకవేళ యాంత్రిక పనులు చేయవలసి వచ్చినా అందుకు సమయం పడుతుంది, పైగా అది చేసే వాళ్ళకు ఆ పనిపైన ఆసక్తి ఉండాలి. అర్జున గారు చేయగలిగినా ఆయనకు ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రామారావు గారు మాన్యువల్ గా చేస్తే తప్పేమిటి? ఇందులో నిర్వాహకుల నిర్లక్ష్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చంద్రకాంతరావు గారు దయచేసి ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:50, 16 జూన్ 2021 (UTC)
:: 'తాను చెయ్యను, ఇంకొకరిని చెయ్యనియ్యను అన్నట్లుంది' ఆయన పద్ధతి. అయినా యర్రారామారావు చేస్తున్న దిద్దుబాట్ల విషయంలో ప్రతిరోజూ వికీలో రాస్తున్న మాకు ఎలాంటి సమస్య లేనప్పుడు.... ఆర్నెల్లకో ఏడాదికో సెలవులమీద వికీకి వచ్చే చంద్రకాంతరావు గారికి, అసలు తెవికీతో ఎలాంటి సంబంధం లేని సదరు తెలుగు భాషాభిమానికి ఏం సమస్య ఉందో నాకైతే అర్ధంకావట్లేదు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 07:05, 16 జూన్ 2021 (UTC)
:సార్ సికె రావు గారూ వికీలో మీరు చేయరు.చురుకుగా చేసే వాళ్ల మీద ఆధారాలు లేని నిందలు, అపవాదులు, వారి మీదకు ఇతరులను రెచ్చగొట్టే ఫోబియా చర్యలు మాత్రం మీకు కొట్టిన పిండి లాంటివని మీ చర్చలు సరళి ద్వారా అందరూ తెలుసుకోవటానికి మంచి అవకాశం కలిగించుచున్నందుకు ధన్యవాదాలు.ఇక మూలకారణం గురించి మీరు రాసిన చర్చా విభాగంలో పాయింట్లు వారిగా నా అభిప్రాయాలు తెలుపుతున్నాను.
:* ఈ వివాదానికి మూలకారణం యర్రారామారావు దిద్దుబాట్లే. సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగించడమే అసలుకారణం.
Line 1,303 ⟶ 1,298:
:ఇక్కడ అందరికి తెలియటానికి ఇంకొకటి చెప్పాలి.వికీని అడ్డం పెట్టుకుని ఇందులోని వ్యాసాలు, ఫోటోలు పెట్టి కొంతమందిలాగా నేను మిర్రర్ సైట్ లాగా అభివృద్ధి చేసుకోలేదు.గౌరవ వికీపీడియన్లు ఎవరైనా ఆ చర్చను పరిశీలించానుకుంటే [[వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 75#లింకులు లభించడం లేదు|ఈ లింకు ద్వారా వాస్తవాలు]] గ్రహించవచ్చు.
:వెబ్‌సైట్ లింకుల విషయంలో బాటు ద్వారా తొలగించటానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా [[వాడుకరి:Arjunaraoc|అర్జునగారిని]] మరియెకసారి కోరుతున్నాను. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 14:23, 16 జూన్ 2021 (UTC)
 
: విషయం ఏమిటంటే - రామారావు గారు బాగా పనిచేస్తున్నారు. తద్వారా ఇటీవలి మార్పులు అంతటా ఆయనే కనిపిస్తున్నారు. ఎలాగైనా ఆయనతో పనిమాన్పించాలి. కాబట్టి, అజ్ఞాతలతో దాడులు, అజ్ఞాతలు చేసిన దాడులకు మాజీ నిర్వాహకుల సమర్థనలు జరుగుతున్నాయి. అంతే కదా? అయినా నిత్యం వికీపీడియాలో పనిచేసే ఇంతమందికి లేని చికాకు అతనెవరో అజ్ఞాతకు, తిట్ల పురాణాలను సమర్థించడానికి తప్ప వికీకి రాని మీకు దేనికి? రామారావు గారిపైన మీరు ఇలాంటి వెయ్యిదాడులు చేయించినా ఆయన తెలుగు వికీపీడియాకు సేవ చెయ్యడం మానరు. ఈ శ్రమ దండుగ పని మానుకొమ్మని మీ భాషాభిమాన అజ్ఞాతకు చెప్పండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 01:38, 16 జూన్ 2021 (UTC)
::ఈ రచ్చ మొదలయ్యాక రావు గారు అజ్ఞాతకు మద్దతుగా వచ్చినపుడు అజ్ఞాత ఎవరో ఈయనకు గానీ తెలుసా అనే సందేహం నాకు వచ్చినప్పటికీ అది కరెక్టనిపించలేదు. దాన్ని మనసులోంచి తీసేసాను. ఆయన అలాంటి పని చెయ్యడని అనిపించించింది. అనేదేమైనా ఉంటే నేరుగా పేరు పెట్టుకునే అంటారని అనుకున్నాను.
::కానీ సమయం గడిచే కొద్దీ, ఆయన చేస్తున్న వాదనను చూస్తే నాకు ఆ సందేహం తిరిగి కలుగుతోంది. అజ్ఞాత చేసినది తప్పు కాదని అనడం, అజ్ఞాత తిట్టడానికి కారణం మీరిద్దరే కాబట్టి తప్పు మీదేనని అనడం, ఐపి అడ్రసులను నిరోధించడం తప్పని అంటూ దాన్ని మళ్ళీ మళ్ళీ సమర్ధించుకోవడం, రచ్చబండలో రాసినదాన్ని తొలగించకూడదని అబద్ధాలు చెబుతూ దాన్ని తిరిగి తిరిగి సమర్ధించుకోవడం, అజ్ఞాత తెలుగు అభిమాని అంటూ (వారెవరో తనకు తెలిసినట్లు) మాట్టాడ్డం, ఆయన రాయడం మొదలెట్టాక ఆ అజ్ఞాత ఇక రాయకపోవడం.. ఇలాంటివి చూస్తే కొంత అనుమానం కలుగుతోంది. ఆయన ఒకప్పుడు నిర్వాహకుడుగా పనిచేసిన వ్యక్తి. ఐపీ అడ్రసులను నిరోధించ కూడదు, రచ్చబండలో రివర్టులు చెయ్యరాదు అంటూ మాట్టాడితే అవి - నిర్వాహకుడిగా పనిచేసినా పెద్దగా ఏమీ నేర్చుకున్నట్టు లేరే అని అనుకుంటారు. మహా అయితే అవి ఆయన పరిమిత పరిజ్ఞానాన్ని అమాయకత్వాన్నీ బయటపెడతాయి. కానీ ఇలా అజ్ఞాతలను నిర్హేతుకంగా సమర్ధించుకుంటూ పోతే, అది బయటపెట్టేది ఆయన అమాయకత్వాన్ని కాదని ఆయన గ్రహించాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:03, 16 జూన్ 2021 (UTC)
:@[[వాడుకరి:C.Chandra Kanth Rao|C.Chandra Kanth Rao]] గారూ, ఆ వెబ్ లింకుల విషయం అర్జున గారు లేవనెత్తినపుడు రామారావు గారు, తనకు తెలియక చేసానని, ఆ తప్పును అంగీకరించారనీ గుర్తు. ఆయనేమీ మొండిగా నాది తప్పేంకాదు అని మాట్టాళ్ళేదు. వందలాది పేజీల్లో తప్పుడు సమాచారం చేర్చి తరువాత అదేంటని అడిగితే ''కొన్నాళ్ళాగాక తీసేద్దామని అనుకున్నాను, మర్చిపోయాను. అందుకు విచారిస్తున్నాను.'' అంటూ మీరు చెప్పినట్టు చెప్పలేదు ఆయన. చివరికి ఆ సమాచారాన్ని రామారావు గారే పూనుకుని మీరు చేర్చిన ఆ చెత్తను తీసెయ్యాల్సి వచ్చింది. అందుకు మీరు ఆయన పట్ల కనీసమాత్రపు కృతజ్ఞత చూపకపోగా ఇదుగో ఇప్పుడిలా ఆయన్ను చిన్నబుచ్చుతున్నారు. పనిచేసేవాళ్ళను విమర్శిస్తూ మాట్టాడుతున్నారు మీరు. పైగా ఆ పని చెయ్యలేదని నిర్వాహకులను విమర్శిస్తున్నారు. మీ అనుచిత వ్యాఖ్యలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. మీరెలాగూ పని చెయ్యరు.. పర్లేదు. కానీ పనిచేసేవాళ్లను విమర్శించడం దయచేసి మానండి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:14, 16 జూన్ 2021 (UTC)
:సునాయాసమైన చిన్న దిద్దుబాట్లైనా వ్యాసానికి మేలు చేసే దిద్దుబాట్లే కదా చేస్తున్నారు. ఒకవేళ ఇటీవల మార్పుల్లో ఆయన మార్పులు కనిపించకుండా ఉండాలంటే ఎవరైనా ఒక వడపోత సృష్టించుకోవచ్చు. అది పెద్ద పనే కాదు. ఒకవేళ యాంత్రిక పనులు చేయవలసి వచ్చినా అందుకు సమయం పడుతుంది, పైగా అది చేసే వాళ్ళకు ఆ పనిపైన ఆసక్తి ఉండాలి. అర్జున గారు చేయగలిగినా ఆయనకు ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రామారావు గారు మాన్యువల్ గా చేస్తే తప్పేమిటి? ఇందులో నిర్వాహకుల నిర్లక్ష్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చంద్రకాంతరావు గారు దయచేసి ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:50, 16 జూన్ 2021 (UTC)
:: 'తాను చెయ్యను, ఇంకొకరిని చెయ్యనియ్యను అన్నట్లుంది' ఆయన పద్ధతి. అయినా యర్రారామారావు చేస్తున్న దిద్దుబాట్ల విషయంలో ప్రతిరోజూ వికీలో రాస్తున్న మాకు ఎలాంటి సమస్య లేనప్పుడు.... ఆర్నెల్లకో ఏడాదికో సెలవులమీద వికీకి వచ్చే చంద్రకాంతరావు గారికి, అసలు తెవికీతో ఎలాంటి సంబంధం లేని సదరు తెలుగు భాషాభిమానికి ఏం సమస్య ఉందో నాకైతే అర్ధంకావట్లేదు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 07:05, 16 జూన్ 2021 (UTC)
 
== Wikimania 2021: Individual Program Submissions ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు