స్పానిష్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
రెండవ తరంగం తీవ్రతకు మొదటి ప్రపంచ యుద్ధం వాతావరణం కారణమని చెప్పబడింది.{{sfn|Gladwell|1997|p=55}} పౌరులు దీనిని తక్కువగా అంచనా వేసినందున ప్రజలలో వ్యాధినిగురించిన అండోళనతో కూడిన ఒత్తిడి తేలికపాటిగా ఉండడానికి దారితీసింది. వ్యాధితీవ్రత తక్కువగా ఉన్నవారు ఇంట్లోనే ఉండి ఉన్నారు. స్వల్పంగా అనారోగ్యంతో ఉన్నవారు తమ జీవితాలను సాధారణంగా కొనసాగించారు. సైనిక శిబిరాలలో ఇది తారుమారుగా ఉంది. సైకులు తేలికపాటి వ్యాధ్తో ఉండడంతో వారు ఉన్న చోటనే ఉండగా తీవ్ర అనారోగ్యంతో బాధపడే సైనికులు రద్దీగా ఉన్న రైళ్లలో రద్దీగా ఉండే ప్రాంతీయ ఆసుపత్రులకు పంపించిన కారణంగా అది ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధానకారణంగా మారింది. తరువాత అఫి రెండవ అలగా ప్రారంభమైన ఫ్లూ త్వరగా తిరిగి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.{{sfn|Gladwell|1997|p=63}} మొదటి అల ఇన్ఫెక్షన్ల నుండి కోలుకున్న వారిలో చాలా మంది రోగనిరోధక శక్తి పొందారని తేలింది. ఇది అదే ఫ్లూ జాతి అయి ఉండాలి. కోపెన్‌హాగన్‌లో ఇది చాలా నాటకీయంగా వివరించబడింది. ప్రాణాంతకత ప్రభావం తక్కువగా ఉన్న మొదటి తరంగానికి కంటే స్వల్పంగా అధిక మరణాలశాతంగా 0.29% (మొదటి తరంగంలో 0.02% మరియు రెండవ తరంగంలో 0.27%) నమోదు చేసింది.<ref>{{cite web|author=Fogarty International Center|title=Summer Flu Outbreak of 1918 May Have Provided Partial Protection Against Lethal Fall Pandemic|url=http://www.fic.nih.gov/News/GlobalHealthMatters/Pages/Flu-1918.aspx|url-status=live|archive-url=https://web.archive.org/web/20110727122221/http://www.fic.nih.gov/News/GlobalHealthMatters/Pages/Flu-1918.aspx|archive-date=27 July 2011|access-date=19 May 2012|publisher=Fic.nih.gov}}</ref> మిగిలిన ప్రజలలో రెండవ తరంగం చాలా ఘోరమైనదిగా మారింది. ఇది సైనికులకు చాలా హాని కలిగించింది. ఇది ఆరోగ్యవంతమైన యువకులను అధికంగా బాధించింది.{{sfn|Gladwell|1997|p=56}}
 
1918 చివరలో ప్రాణాంతకమైన రెండవ తరంగం తాకిన తరువాత అకస్మాత్తుగా కొత్త కేసులు పడిపోయాయి. ఉదాహరణకు అక్టోబర్ 16 చివరివారంలో ఫిలడెల్ఫియాలో 4,597 మంది మరణించినప్పటికీ నవంబర్ 11 నాటికి ఇన్ఫ్లుఎంజా నగరం నుండి దాదాపుగా అదృశ్యమైంది. వ్యాధి ప్రాణాంతకత వేగంగా క్షీణించడానికి ఒక వివరణ ఏమిటంటే బాధితులు వైరస్ బారిన పడిన తరువాత అభివృద్ధి చెందిన న్యుమోనియా నివారణ, చికిత్సలలో వైద్యులు మరింత ప్రభావవంతంగా పనిచేసారు. అయినప్పటికీ జాన్ బారీ తన పుస్తకం ది గ్రేట్ ఇన్ఫ్లుఎంజా(2004): ది ఎపిక్ స్టోరీ ఆఫ్ ది డెడ్లీస్ట్ ప్లేగు ఇన్ హిస్టరీలో ఇంద్య్కు మద్దతుగా ఎటువంటి పరిశోధకుల ఆధారాలు కనుగొనలేదని పేర్కొన్నారు.{{sfn|Barry|2004b}} మరొక సిద్ధాంతం ఆధారంగా 1918 వైరస్ చాలా వేగంగా తక్కువ ప్రాణాంతక స్థితికి మారిందని పేర్కొన్నది. ఇన్ఫ్లుఎంజా ఇటువంటి పరిణామం చెందడం ఒక సాధారణ సంఘటన: వ్యాధికారక వైరస్లు కాలక్రమంలో తక్కువ ప్రాణాంతకంగా మారాయి. మరింత ప్రమాదకరమైన జాతుల హోస్ట్‌లు చనిపోవడం ఇందుకు ప్రధానకారణంగా భావించబడింది. {{sfn|Barry|2004b}} కొన్ని ప్రాణాంతక కేసులు మార్చి 1919 వరకు కొనసాగాయి. 1919 స్టాన్లీ కప్ ఫైనల్స్‌లో ఒక ఆటగాడు మరణించాడు.
After the lethal second wave struck in late 1918, new cases dropped abruptly. In Philadelphia, for example, 4,597&nbsp;people died in the week ending 16&nbsp;October, but by 11&nbsp;November, influenza had almost disappeared from the city. One explanation for the rapid decline in the lethality of the disease is that doctors became more effective in the prevention and treatment of pneumonia that developed after the victims had contracted the virus. However, John Barry stated in his 2004 book ''[[The Great Influenza: The Epic Story of the Deadliest Plague In History]]'' that researchers have found no evidence to support this position.{{sfn|Barry|2004b}} Another theory holds that the 1918 virus mutated extremely rapidly to a less lethal strain. Such [[evolution of influenza]] is a common occurrence: there is a tendency for pathogenic viruses to become less lethal with time, as the hosts of more dangerous strains tend to die out.{{sfn|Barry|2004b}} Some fatal cases did continue into March 1919, killing one player in the [[1919 Stanley Cup Finals]].
 
===Signs and symptoms===
"https://te.wikipedia.org/wiki/స్పానిష్_ఫ్లూ" నుండి వెలికితీశారు