"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

# నేను ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 13:55, 14 జూన్ 2021 (UTC)
# నన్ను చదువరి గారు నిర్వాహక హోదా నుండి కొంతమంది అనుయాయులను తోడుపెట్టుకుని తప్పించారు. ఆ రోజులలో నా ఆత్మక్షోభను పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు. ఉచిత సేవలు చేసేవారిపై దాష్టీకం చేయడం ఎంత వరకు సబబు అని నేను మొదటి నుంచి అడుగుతున్నాను. కొంతమంది ఒక వర్గంగా ఉండి తెవికీని చాలాకాలం నుండినడుపుతున్నారు. ఈ అరాచకాలు నా మనసు తట్టుకోలేక నాకుగా నేను ఇక్కడ పని చేయడం మానుకున్నాను. చదువరి గారు ఇక సాధారణ సభ్యునిగా కొనసాగడం మంచిదని నా అభిప్రాయం. నేను ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నాను. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:39, 15 జూన్ 2021 (UTC)
::'''తిరస్కరణ:'''
* అజ్ఞాత ముసుగు వేసుకుని ఏ ఆధారాలు, సవ్యమైన కారణాలు లేకుండా కేవలం ఒక వ్యక్తి పట్ల అక్కసుతో చేసిన అత్యంత అవినీతికరమైన ప్రతిపాదన ఇది. దానికి ఇప్పటివరకూ సమర్థించిన ఇద్దరూ కూడా తాము నిర్వాహకత్వం నుంచి తప్పుకోవలసి వచ్చిందనీ, కాబట్టి చదువరి గారిని కూడా దింపాలనీ అపసవ్యమైన తమ అజెండాను బహిరంగంగానే ఇవే చర్చల్లో చెప్పిన మాజీ నిర్వాహకులు. తెలుగు వికీపీడియాలో పలు మంచి కార్యకలాపాలు చేపట్టి, అనేక విధానాలు ప్రతిపాదించి, నిత్యం చురుకుగా పనిచేస్తున్న చదువరి గారిని ఏ సవ్యమైన కారణమూ లేకుండా, ఇలా ఎవరెవరో అకారణ వ్యక్తిగత కక్షలతో, అమర్యాదకరమైన భాష వాడి నిర్వాహకత్వం నుంచి తొలగించాలని చూడడం తెవికీ విధానాలకు పూర్తి వ్యతిరేకం. కనుక ఈ అపసవ్యమైన, అకారణమైన ప్రతిపాదనను సాంతం తిరస్కరిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తిగత దాడులు జరుగకుండా గట్టి చర్యలు చేపట్టవలసిందిగా తోటి నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:48, 16 జూన్ 2021 (UTC)
=== రవిచంద్ర అభిప్రాయం ===
పైన అజ్ఞాత వాడుకరి పేర్కొన్నది కేవలం వ్యక్తిగత దాడి. ఇటీవల కొంతమంది సభ్యుల మద్య చర్చలను గమనిస్తే, ఎందుకు ఇలాంటి విషయాలు లేవనెత్తుతున్నారో నాకు చూచాయగా అర్థం అయింది. వికీ కమ్యూనిటీ నియమాలు అనుసరించకుండా ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 14:14, 15 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3220581" నుండి వెలికితీశారు