విజేత (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 2:
 
== కథ ==
శ్రీనివాసరావు(మురళీశర్మ) ఓ మంచి తండ్రి. తన ఆశయాలను, కోరికలను, ఇష్టాలను చంపుకొని కుటుంబం కోసం బతుకుతుంటాడు. రామ్‌(కల్యాణ్‌దేవ్‌) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడవుతాడు. ఉద్యోగం రాదు. శ్రీనివాసరావు స్నేహితుల పిల్లలు మంచి హోదాలో ఉంటారు. కానీ, తన కొడుకు ఎప్పుడు ఎదుగుతాడా? అన్న బెంగతో శ్రీనివాసరావు ఉంటాడు . రామ్‌ మాత్రం బాధ్యతలేవీ పట్టకుండా తిరుగుతుంటాడు. తన వీధిలో ఉన్న జైత్ర(మాళవిక నాయర్‌)ను ఇష్టపడతాడు. అసలు జీవితం పట్ల సీరియస్ గా లేని రామ్‌కు జీవితం విలువ.. నాన్న విలువ.. బాధ్యతల విలువ ఎలా తెలిశాయి? తనలో మార్పు ఎలా వచ్చింది? అనేదే మిగిలిన కథ.<ref name="‘విజేత’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘విజేత’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/vijetha-telugu-movie-review-1096176 |accessdate=16 June 2021 |work=Sakshi |date=12 July 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210616170929/https://www.sakshi.com/news/movies/vijetha-telugu-movie-review-1096176 |archivedate=16 Juneజూన్ 2021 |language=te |url-status=live }}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/విజేత_(2018_సినిమా)" నుండి వెలికితీశారు