అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 128:
 
* రేవు ముత్యాల రాజు - ఐఏఎస్ ఆఫీసర్.
 
 
'''సేవా సంస్థలు:'''
 
అగ్ని వన్య కుల క్షత్రియ యూత్ ఫోర్స్ సంఘం, పల్లవసేన.
 
'''సంఘ లక్ష్యం :'''
 
జనాభా పరంగా మనం దాదాపు ముప్పై లక్షల పైగా ఉండి 20 నుండి 25 నియోజకవర్గాలను గెలుపు ఓటములను శాసించే స్థాయి లో వున్నా మన వారి లోని చదువులేని తనం, సమాజం మీద అవగాహన లేక పోవటం, పార్టీలు, వర్గాలుగా విడి పోయి ఐక్యతగా లేకపోవటం వలన మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మనల్ని ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు మన వారు అభివృద్ధి కోసం ఎవరు ఆలోచన చెయ్యటం లేదు అని గ్రహించి మన న్యాయ పరమైన డిమాండ్స్ సాధన కొరకు లక్ష మందితో "అగ్నికులక్షత్రియ మహా గర్జన" నిర్వహించాలని సంకల్పించుకున్నాము.
 
'''సంఘ ప్రధాన డిమాండ్స్ :'''
 
1. అన్ని రంగాలలో అత్యంత వెనుకబడిన అగ్నికులక్షత్రియులను MBC మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ గా గుర్తించి రేజర్వేషన్లు కల్పించాలి.
 
2. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో అగ్నికులక్షత్రియులకు సీట్లు కేటాయించాలి.
 
3. అగ్నికులక్షత్రియులు కట్టించిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం మరియు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లలో ధర్మకర్తలుగా కీ!!శే శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారు మరియు కీ!!శే శ్రీ పెనపోతు గజేంద్రులు గారి వారసులనే ధర్మకర్తలుగా ప్రకటించాలి.
 
4. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శైలం లో అగ్నికులక్షత్రియుల కోసం ప్రత్యేక వసతి గృహం (సత్రం ) ఏర్పాటు చెయ్యాలి.
 
5. ఎం యస్ ఎన్ చారిటీస్ పరిరక్షణ రక్షణ కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పాటు చేసే కాకినాడ పార్లమెంట్ జిల్లాను మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లాగా ప్రకటించాలి.
 
Copyright © AGKYF Organisation All Rights Reserved
 
==మూలాలు==