అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 56:
వాడబలిజ, [[బెస్త]], [[జాలరి]], [[గంగవారు]], [[గంగపుత్ర]], [[గూండ్ల|గూండ్ల,]] మత్స్యకారులు, నెయ్యల, పట్టపు అన్నా ఒకటేనని చెప్పటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కనీసము పైన ఉన్న కులాలు అగ్నికులక్షత్రియ కులానికి ఉపకులాలు కూడా కావు.
 
అగ్నికుల క్షత్రియులలో కొద్ది మంది మత్శ్యకారులు ఉన్నారు. కాని మత్శ్యకారులు అందరు అగ్నికుల క్షత్రియులు కాదు.
<br>
 
అగ్నికులక్షత్రియ కులం అయినా ([[పల్లవులు|పల్లవ]] వంశం) సమాజం ఎందుకు చిన్నచూపు చూస్తుందో, ఎందుకు హేళన చేస్తుందో, ఎందుకు అణచివేస్తుందో విజ్ఞులు, మేధావులు, నిజాయితీగల చారిత్రక పరిశోధకులు నిగ్గుతేల్చవలసి ఉంది. అగ్నికుల క్షత్రియులు బ్రాహ్మణ సనాతన ధర్మాలున్న సుక్షత్రియులు యజ్నోపవిత్రం ఆలయ అర్చకత్వం, రాజ్యపాలన వీరి నైజం అంతేకాని ఈ మధ్యలో వచ్చిన సాధారణ మత్స్యకారులతో వీరిని చేర్చి అవమానపరచటమే అవుతుంది. సాక్షాత్తు [[శ్రీరామచంద్రుడు]] గోత్రమున్న ఏకైక [[రాజులు (కులం)|క్షత్రి]]<nowiki/>య వంశం అగ్నికులక్షత్రియులు మాత్రమే. వీరి గోత్రం [[శ్రీరామచంద్రుడు|రఘుకుల]], రవికుల గోత్రం... కాలానుగుణంగా మారిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాచరికాన్ని కుడా తస్కరించి వీరిని వీరి కులచరిత్రను కుడా కొన్ని కు[[శ్రీరామచంద్రుడు|ల]] ల వారు ఉపయోగించుకొవటం శోచనీయం.