వెన్నెల సత్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
 
'''వెన్నెల సత్యం''' [[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన వర్తమాన [[తెలుగు]] [[కవి]]. వృత్తి రీత్యా ఉపాద్యాయులు. ప్రధానంగా [[వచన కవిత|వచన కవిత్వం]] రాసినా, [[నానీలు]], [[మణిపూసలు]], [[రెక్కలు]], [[నానోలు]], [[దోహ]], [[శతకం]] వంటి వివిధ సాహిత్య ప్రక్రియల్లోనూ కవిత్వం రాశారు. నానీలు వీరికి పేరు తీసుకవచ్చాయి. వీరు [[1976]] మే నెల 6 వ తేదిన [[వనపర్తి జిల్లా]] [[అమరచింత మండలం]] [[నాగల్‌కదుమూర్|నాగల్‌కడుమూర్ ]] లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మోనమ్మ , వెంకట్రాములు. ప్రస్తుతం [[రంగారెడ్డి జిల్లా]]లోని [[షాద్‌నగర్]] లో నివసిస్తున్నారు. మొదట కండక్టర్ గా దాదాపు పదకొండేళ్లు పనిచేశారు. 2009 లో ఉపాద్యాయ వృత్తిలోకి వచ్చారు. అప్పటి (2009) నుండే కవిత్వం రాయడం మొదలు పెట్టినా, వివిధ రకాల మనుష్యులను, సమాజం స్థితిగతులను అర్దం చేసుకొని కవిత్వం రాయడానికి కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉపయోగపడింది.
== కుటుంబ నేపథ్యం ==
 
వనపర్తి జిల్లా,అమరచింత మండలంలోని నాగల్ కడుమూర్ వీరి స్వగ్రామం. తల్లి వడ్లమోనమ్మ, తండ్రి వెంకట్ రాములు. తండ్రి వడ్రంగం పని చేసేవారు. సత్యం భార్య మంజుల. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద వాడు సాయి వసంత్, చిన్న వాడు సాయి సుమంత్.
==చదువు==
పాఠశాల విద్య వనపర్తి జిల్లాలోని [[ఆత్మకూరు]]లోను,ఇంటర్ [[మహబూబ్ నగర్]], డిగ్రీ(బి.కాం) జడ్చర్ల, ఎం.ఏ.,(తెలుగు) ఉస్మానియా (దూరవిద్య),బి.ఎడ్.,షాద్‌నగర్‌లో పూర్తి చేశారు.
== రచనలు ==
#నానీల వెన్నెల ( మే-2017)<ref>[https://kinige.com/tag/Vennela+Satyam| కినిగెలో వెన్నెల సత్యం పుస్తకాలు]</ref><ref>నానీల వెన్నెల-వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్,మే,2017</ref>
"https://te.wikipedia.org/wiki/వెన్నెల_సత్యం" నుండి వెలికితీశారు