కేటుగాడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
|budget =
|imdb_id = 13594078
}}'''కేటుగాడు''' 2015లో విడుదలైన తెలుగు సినిమా.వెంకటేష్ మూవీస్ పతాకంపై బాలసాని వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు కిట్టు నల్లూరి దర్శకత్వం వహించాడు. [[తేజస్]], [[చాందిని చౌదరి]], [[సుమన్ (నటుడు)|సుమన్]], [[రాజీవ్ కనకాల]] ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు [[సాయి కార్తీక్]] సంగీతాన్నందించాడు.<ref name="తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్">{{cite news |last1=Sakshi |title=తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్ |url=https://m.sakshi.com/news/movies/is-good-future-to-tejas-says-prakash-raj-261196 |accessdate=18 June 2021 |work=Sakshi |date=28 July 2015 |archiveurl=https://web.archive.org/web/20210617100946/https://m.sakshi.com/news/movies/is-good-future-to-tejas-says-prakash-raj-261196 |archivedate=18 June 2021 |language=te}}</ref><ref name

="Ketugadu Movie Review {2/5}: Critic Review of Ketugadu by Times of India">{{cite news |last1=The Times of India |titleకథ=Ketugadu Movie Review {2/5}: Critic Review of Ketugadu by Times of India |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/ketugadu/movie-review/49014648.cms |accessdate=18 June 2021 |date=18 September 2015 |archiveurl=http://web.archive.org/web/20210618075656/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/ketugadu/movie-review/49014648.cms |archivedate=18 June 2021}}</ref>
చందు(తేజస్) ఓ కార్ల దొంగ. తనకు కనిపించిన కార్లన్నింటినీ కొట్టేసి తన స్నేహితుడు ప్రవీణ్ సహాయంతో అమ్మేస్తుంటాడు. ఓ కారు దొంగతనం చేసే ప్రయత్నంలోనే చందు, ఒక పార్టీలో అకిరా(చాందినీ)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అకిరా అన్నయ్య బిజినెస్ మ్యాన్ ప్రకాష్ (రాజీవ్ కనకాల). వ్యాపార లావాదేవీల్లో అకిరా కిడ్నాప్ కు గురైతుంది. సొంత చెల్లెలినే ప్రకాష్ ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు? ఈ కిడ్నాప్ కథ చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.<ref name="Ketugadu Movie Review {2/5}: Critic Review of Ketugadu by Times of India">{{cite news |last1=The Times of India |title=Ketugadu Movie Review {2/5}: Critic Review of Ketugadu by Times of India |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/ketugadu/movie-review/49014648.cms |accessdate=18 June 2021 |date=18 September 2015 |archiveurl=http://web.archive.org/web/20210618075656/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/ketugadu/movie-review/49014648.cms |archivedate=18 June 2021}}</ref>
==నటీనటులు==
*[[తేజస్]]
"https://te.wikipedia.org/wiki/కేటుగాడు_(2015_సినిమా)" నుండి వెలికితీశారు