వెలమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
====పద్మనాయకులు====
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగంటి దుర్గ రక్షణ 77 పద్మనాయకులకు అప్పగించాడు. వీరిలో అధికులు రేచెర్ల వంశము వారు <ref>ప్రతాపరుద్ర చరిత్రము</ref>. సింథియా టాల్బోట్ సిద్ధాంతము ప్రకారము పద్మనాయకులందరూ వెలమలు కారనియూ, వారిలోని రేచెర్ల వంశమువారే వెలమలనియూ వాదన<ref>Pre-colonial India in Practice: Society, Region and Identity in Medieval Andhra, C. Talbot, 2001, Oxford University Press, p. 191, ISBN:0195136616 </ref>. భీమేశ్వర పురాణము లో శూద్రులలో శాఖలుగా 'వెలమలు' 'పద్మనాయకులు' వేర్వేరుగా చెప్పబడిరి<ref>Musunuri Nayaks: A Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma, 1948, Andhra University Press, Waltair </ref>. అటులనే ఒక తెలంగాణా శాసనములో (క్రీ. శ. 1613) ఒకనిని వెలమగా మరొకనిని పద్మనాయకునిగా పేర్కొనబదడినది. దీనిని బట్టి పద్మనాయకులలో మహాయోధులైన పలు కులముల వారున్నారని చెప్పవచ్చును.
 
===రాచకొండ రాజ్యము===
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు