అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
'''[[అగ్నికులక్షత్రియులు|అగ్నికులక్షత్రి]]<nowiki/>య - అగ్నివంశక్షత్రియ (కులం)'''
 
'''అగ్నికుల [[క్షత్రియులు]]!''' అగ్ని అంటే వేదము, కుల అంటే [[వంశము]], [[క్షత్రియులు|క్షత్రియ]] అంటే ధర్మాన్ని రక్షించేవాడు! "సనాతన హైందవ ధర్మాలను రక్షించేవాడు". "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ [[క్షత్రియులు|క్షత్రియః]]" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు [[క్షత్రియులు|క్షత్రియుడు]]. ధర్మాన్ని రక్షించడమే [[క్షత్రియులు|క్షత్రియధర్మం]], పోరాడక పోతే [[క్షత్రియుడు]] ఎలా అవుతాడు, ధర్మం కోసం పోరాటం చేయటం క్షత్రియుల ధర్మం.
* [[క్షత్రియులు|అగ్నికులక్షత్రియ]] వంశము అన్ని కులాల మాదిరి వృత్తి ఆధారంగా ఏర్పరచబడిన కులములలో ఒక కులము కాదు. దేశ రక్షణ కొరకు ధర్మ రక్షణ కొరకు ఏర్పరచబడిన ప్రాచీన [[క్షత్రియులు|క్షత్రియ]] వర్ణం అఖండ భారత దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన కులం అని అనేక చారిత్రాత్మక ఆధారాలు వున్నాయి.