బాగ్ బహదూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''బాగ్ బహదూర్''', 1989లో విడుదలైన [[బెంగాలీ]] [[సినిమా]]. [[బుద్ధదేవ్ దాస్‌గుప్తా]]<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/pawan-malhotra-bagh-bahadur-enriched-the-repertoire-i-have-today-immensely/articleshow/83392104.cms|title=Pawan Malhotra: Buddhadeb Dasgupta's Bagh Bahadur enriched the repertoire I have today - Times of India|website=The Times of India|language=en|access-date=2021-06-18}}</ref><ref>{{Cite web|url=https://artsandculture.google.com/entity/bagh-bahadur/m043ltwt|title=Bagh Bahadur|website=Google Arts & Culture|language=en|access-date=2021-06-18}}</ref> దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[అర్చన (నటి)|అర్చన]], పవన్ మల్హోత్రా, ఎం.వి. వాసుదేవరావు తదితరులు నటించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ADNH|title=Bagh Bahadur (1989)|website=Indiancine.ma|access-date=2021-06-18}}</ref> తనను తాను [[పులి]]గా అనుకుంటూ బెంగాల్‌లోని ఒక గ్రామంలో నృత్యం చేసే వ్యక్తి గురించిన సినిమా ఇది. బెంగాల్‌లోని గ్రామీణ గ్రామ జీవిత కష్టాలను వివరిస్తుంది.
 
== నటవర్గం ==
పంక్తి 39:
 
== అవార్డులు ==
1989 - [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం]]<ref>{{Cite web|url=https://arthousecinema.in/2014/05/bagh-bahadur-1989/|title=Bagh Bahadur (1989) {{!}} Art House Cinema|last=Puru|website=arthousecinema.in|language=en-US|access-date=2021-06-18}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బాగ్_బహదూర్" నుండి వెలికితీశారు