మిల్ఖా సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
మిల్ఖా సింగ్, 15 మంది సంతానం కలిగిన ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రుల కుటుంబానికి చెందగా, అందులోని 8 మంది సంతానం దేశ విభజనకు ముందు ([[భారత్]] - [[పాకిస్తాన్]] విభజన) చనిపోయారు.
[[భారత విభజన]] సమయంలో జరిగిన హింసకాండలో తన తల్లిదండ్రులను, ఒక సోదరుడిని, ఇద్దరు సహోదరీమణులను పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల మరణాన్ని తన కళ్ళ ముందు ప్రత్యక్ష్యంగా చూశాడు. అనాథగా [[పాకిస్తాన్]] నుండి [[భారత్]]కు కాందిశీకులు వచ్చే రైలులో వచ్చాడు. 1947 లో, [[పంజాబ్]] రాష్ట్రంలో హిందూవులు, సిక్కుల ఊచకోత తీవ్రంగా జరుగుతున్నటువంటి సమయంలో మిల్ఖా సింగ్ [[ఢిల్లీ]]కు వలసవెల్లిపోయాడు.కొంత కాలం వరకు [[ఢిల్లీ]] లోని "పురానా కిలా" వద్ద ఉన్న శరణార్థ శిబిరంలో, అలాగే "షహ్దారా" లోని పునరావాస కేంద్రంలో మిల్ఖా సింగ్ నివసించాడు. తరువాత కొంత కాలం తన సోదరి ( పేరు: ఇష్వర్) వద్ద నివసించాడు.టిక్కెట్టు (ప్రయాణపు చీటీ) లేకుండా రైలులో ప్రయాణం చేసినందుకు మిల్ఖా సింగ్ ను పోలీసులు తీహార్ జైలులో బంధించారు.తన తమ్ముడిని (మిల్ఖా సింగ్) విడిపించుకోవడానికి ఇష్వర్, తన దగ్గర ఉన్న కొంత నగదును అమ్మి, మిల్ఖా సింగ్ ను విడుదల చేయించింది. మిల్ఖా సింగ్, తన దుర్భరమైన జీవితంపైన విరక్తి చెంది, తను ఒక దోపిడి దొంగగా మారాలని నిశ్చయించుకున్నాడు కానీ, తన సోదరుడు మల్ఖన్, మిల్ఖా సింగ్ ను ఒప్పించి, [[భారత సైన్యం]]లో చేర్పించాడు. 1951లో, మిల్ఖాసింగ్ విజయవంతంగా తన 4వ ప్రయత్నంలో [[సికింద్రాబాద్]] లోని ఎలెక్ట్రికల్ ([[విద్యుత్]]) - మెకానికల్ (యాంత్రిక) ఇంజినీరింగు కేంద్రంలో ప్రవేశం లభించింది. కాలక్రమేణా తను క్రీడలకు పరిచయమయ్యాడు.బాలుడిగా తన పాఠశాలకు రాను, పోను,10 కిలోమీటర్ల దూరం పరుగెత్తేవాడు. కొత్తగా నియమితులైన సైనికులందరికీ తప్పనిసరైన ఒక జాతీయ స్థాయి పరుగుల పోటీని [[భారత సైన్యం]] నిర్వహించగా, మిల్ఖా సింగ్ 6వ స్థానంలో పోటీని ముగించినందుకు [[భారత సైన్యం]] అతనికి వ్యాయామ క్రీడలలో ప్రత్యేక శిక్షణ కల్పించింది.తనను క్రీడలకు పరిచయం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ మిల్ఖా సింగ్, "నేను ఒక మారుమూల పల్లెటూరు నుండి వచ్చాను. నాకు పరుగంటే ఏంటో,[[ఒలింపిక్స్]] అంటే ఎంటో కూడా తెలీదు" అని అన్నాడు.
 
మిల్ఖా సింగ్ 2021 జూన్ 19 (వయస్సు 91) మరణించాడు<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/sports/more-sports/athletics/milkha-singh-passes-away-after-long-battle-with-covid/articleshow/83650257.cms|title=Milkha Singh passes away after long battle with Covid {{!}} More sports News - Times of India|last=Jun 19|first=Tridib Baparnash / TNN / Updated:|last2=2021|website=The Times of India|language=en|access-date=2021-06-18|last3=Ist|first3=01:34}}</ref>
 
== అంతర్జాతీయ కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/మిల్ఖా_సింగ్" నుండి వెలికితీశారు