వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,331:
:సునాయాసమైన చిన్న దిద్దుబాట్లైనా వ్యాసానికి మేలు చేసే దిద్దుబాట్లే కదా చేస్తున్నారు. ఒకవేళ ఇటీవల మార్పుల్లో ఆయన మార్పులు కనిపించకుండా ఉండాలంటే ఎవరైనా ఒక వడపోత సృష్టించుకోవచ్చు. అది పెద్ద పనే కాదు. ఒకవేళ యాంత్రిక పనులు చేయవలసి వచ్చినా అందుకు సమయం పడుతుంది, పైగా అది చేసే వాళ్ళకు ఆ పనిపైన ఆసక్తి ఉండాలి. అర్జున గారు చేయగలిగినా ఆయనకు ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రామారావు గారు మాన్యువల్ గా చేస్తే తప్పేమిటి? ఇందులో నిర్వాహకుల నిర్లక్ష్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చంద్రకాంతరావు గారు దయచేసి ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:50, 16 జూన్ 2021 (UTC)
:: 'తాను చెయ్యను, ఇంకొకరిని చెయ్యనియ్యను అన్నట్లుంది' ఆయన పద్ధతి. అయినా యర్రారామారావు చేస్తున్న దిద్దుబాట్ల విషయంలో ప్రతిరోజూ వికీలో రాస్తున్న మాకు ఎలాంటి సమస్య లేనప్పుడు.... ఆర్నెల్లకో ఏడాదికో సెలవులమీద వికీకి వచ్చే చంద్రకాంతరావు గారికి, అసలు తెవికీతో ఎలాంటి సంబంధం లేని సదరు తెలుగు భాషాభిమానికి ఏం సమస్య ఉందో నాకైతే అర్ధంకావట్లేదు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 07:05, 16 జూన్ 2021 (UTC)
:@ ప్రణయ్ రాజ్, ఏమిటీ చెప్పేది? అసలు నిర్వాహకుడిగా మీ తెవికి సేవలేంటీ? అస్తమానం మీ రికార్డులే ధ్యాసే తప్ప నిర్వహణ గురించి ఏమైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా? అలాంటప్పుడు తెవికీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా ఎందుకు పరిగణించరాదు!! [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 21:49, 18 జూన్ 2021 (UTC)
:::: ఇక్కడ చర్చలతో మనలో మనం పరిష్కరించుకోవలసిన విషయాలను వికీపీడియా పతనానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నాము. ముఖ్యంగా [[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్రకాంతరావు]] గారు. మీరు ఈవిధంగా ప్రతిసారి పురోగతిలో పాల్గొంటున్న వారందరి మీద; ప్రస్తుతం చదువరి మరియు యర్రా రామారావు గారి మీద నిందలు వేస్తున్నారు. మనం వున్న కరోనా సంక్షోభం సమయంలో కూడా వీరిద్దరు, వెంకటరమణ, ప్రణయ్ రాజ్ గార్లు అవిశ్రాంతంగా తెవికీని ముందుకు తీసుకొని పోవడానికి శ్రమిస్తున్నారు. వీరు చేస్తున్న కృషి మెచ్చుకోదగ్గది. ముఖ్యంగా [[User:Chaduvari|చదువరి]] గారి మీద నిషేధం విధించాల్సిన పొరపాటు ఏమీ ఇక్కడ జరగలేదని నా అభిప్రాయం. అర్జునరావుగారికి ఒక విషయంలో (స్వాగతం మూస విషయంలో) జరిగిన చర్చ పరిష్కారం అయినది. ఏ విధమైన సమస్యలోనైనా అందరినీ సంతృప్తి పరచడం జరుగదు ఏ వ్యవస్థలోనైనా. అదే మాదిరిగా కొన్ని విషయాలలో కొందరికి అసహనం కలుగుతుంది. వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిది. ఇక చంద్రకాంతక్రావుగారి (నిర్వాహక హోదా నుండి ఆయనే తప్పుకొన్న తర్వాత మరియు ముందు) వలన పెద్దగా తెవికీలో సమాచారం పెద్దగా ఏమీ చేరలేదు. ప్రసాద్ గారి ప్రవర్తన మూలంగా ఆయనను తప్పించడం జరిగింది. నాయీ అభిప్రాయం తెవికీ అంతిమ నిర్ణయంగా భావించి సభ్యులు తెవికీ అభిబృద్ధికి తోడ్పడతారని నా ఆకాంక్ష.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:47, 17 జూన్ 2021 (UTC)
 
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు