కేటుగాడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 27:
 
==కథ==
చందు(తేజస్) ఓ కార్ల దొంగ. తనకు కనిపించిన కార్లన్నింటినీ కొట్టేసి తన స్నేహితుడు ప్రవీణ్ సహాయంతో అమ్మేస్తుంటాడు. ఓ కారు దొంగతనం చేసే ప్రయత్నంలోనే చందు, ఒక పార్టీలో అకిరా(చాందినీ)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అకిరా అన్నయ్య బిజినెస్ మ్యాన్ ప్రకాష్ (రాజీవ్ కనకాల). వ్యాపార లావాదేవీల్లో అకిరా కిడ్నాప్ కు గురైతుంది. సొంత చెల్లెలినే ప్రకాష్ ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు? ఈ కిడ్నాప్ కథ చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.<ref name="Ketugadu Movie Review {2/5}: Critic Review of Ketugadu by Times of India">{{cite news |last1=The Times of India |title=Ketugadu Movie Review {2/5}: Critic Review of Ketugadu by Times of India |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/ketugadu/movie-review/49014648.cms |accessdate=18 June 2021 |date=18 September 2015 |archiveurl=http://web.archive.org/web/20210618075656/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/ketugadu/movie-review/49014648.cms |archivedate=18 June 2021}}</ref><ref name="కేటుగాడు రివ్యూ {{!}} Ketugadu movie Review">{{cite news |last1=Tupaki |title=Ketugadu Review {{!}} Ketugadu movie Review |url=https://www.tupaki.com/movie/review/Ketugadu-Movie-Review/331 |accessdate=18 June 2021 |work=tupaki |date=18 September 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210618081107/https://www.tupaki.com/movie/review/Ketugadu-Movie-Review/331 |archivedate=18 Juneజూన్ 2021 |url-status=live }}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/కేటుగాడు_(2015_సినిమా)" నుండి వెలికితీశారు