వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: MassMessage delivery
పంక్తి 1,333:
:@ ప్రణయ్ రాజ్, ఏమిటీ చెప్పేది? అసలు నిర్వాహకుడిగా మీ తెవికి సేవలేంటీ? అస్తమానం మీ రికార్డులే ధ్యాసే తప్ప నిర్వహణ గురించి ఏమైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా? అలాంటప్పుడు తెవికీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా ఎందుకు పరిగణించరాదు!! [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 21:49, 18 జూన్ 2021 (UTC)
::[[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్ రాజ్]] గారూ ఇంత మంది సికె రావు గారికి చెంపపెళ్లు లాంటి సమాధానాలు ఇచ్చినా మార్పులేదు.మనం పట్టించుకోవలసిన అవసరంలేదు.మనం ప్రతిస్పందించుట కూడా దండగ మారి పని.వదిలేసేయ్.మనపని మనం చేసుకుపోవటం ఉత్తమం. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 08:33, 19 జూన్ 2021 (UTC)
::: యర్రా! ఏమిటీ చెప్పేదీ? తెవికీలో నా చర్చలను అర్థం చేసుకొనే స్థోమతే ఎవరికీ లేనప్పుడు (ఒక్క సభ్యుడు మినహా) నాకు సమాధానం ఇచ్చినదెవరు? ఇష్టమున్నట్లుగా మాట్లాడడం కుదరదు. కొందరు తప్పులపై తప్పులు చేసి నిర్వాహక హోదాలను దుర్వినియోగపర్చి, కొందరు తెవికీని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ నిర్వహణను గాలికి వదిలేసి ఈ సన్నాయి నొక్కులేంటీ? కనీసం నన్ను కాకున్నా తెవికీ పాలసీలను, సంప్రదాయాలను, గత చర్చలను అయినా పట్టించుకున్నా ఇలాంటి వివాదాలకు ఆస్కారమే ఉండదు. లేకుంటే నిర్వాహక హోదాలను త్యజించి వెళ్ళిపోవడం తెవికీకి మంచిది. తెవికీలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక పెద్ద్ద చర్చలు చిన్న లేదా సునాయాస దిద్దుబాట్లకు సంబంధించినవేనని సీనియర్ సభ్యులకు మరియు రచ్చబండను పరిశీలించే సభ్యులకు తెలుసు. ఇంత జర్గినా ఈ వివాదం జరుగుతున్నా మళ్ళీ నిన్నటి నుంచి తెలంగాణ గ్రామ వ్యాసాలలో మూలాలు తీసివేసే మరో బృహత్సమస్యకు పూనుకోవడం ఏమిటో? వివాదాలను సృష్టించడం అంటే అంత ఉత్సాహమా? తెవికీని సాఫీగా నడపడం ఇష్టం లేదా? ఇంతచేసీ మళ్ళీ ఇతరులపై నెట్టడం మాత్రం చేస్తారు. మూలకారకులెవరో స్పష్టంగా తెలుస్తున్ననూ ఇతర నిర్వాహకులు ఏ మయ్యారు? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 00:11, 20 జూన్ 2021 (UTC)
:::: ఇక్కడ చర్చలతో మనలో మనం పరిష్కరించుకోవలసిన విషయాలను వికీపీడియా పతనానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నాము. ముఖ్యంగా [[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్రకాంతరావు]] గారు. మీరు ఈవిధంగా ప్రతిసారి పురోగతిలో పాల్గొంటున్న వారందరి మీద; ప్రస్తుతం చదువరి మరియు యర్రా రామారావు గారి మీద నిందలు వేస్తున్నారు. మనం వున్న కరోనా సంక్షోభం సమయంలో కూడా వీరిద్దరు, వెంకటరమణ, ప్రణయ్ రాజ్ గార్లు అవిశ్రాంతంగా తెవికీని ముందుకు తీసుకొని పోవడానికి శ్రమిస్తున్నారు. వీరు చేస్తున్న కృషి మెచ్చుకోదగ్గది. ముఖ్యంగా [[User:Chaduvari|చదువరి]] గారి మీద నిషేధం విధించాల్సిన పొరపాటు ఏమీ ఇక్కడ జరగలేదని నా అభిప్రాయం. అర్జునరావుగారికి ఒక విషయంలో (స్వాగతం మూస విషయంలో) జరిగిన చర్చ పరిష్కారం అయినది. ఏ విధమైన సమస్యలోనైనా అందరినీ సంతృప్తి పరచడం జరుగదు ఏ వ్యవస్థలోనైనా. అదే మాదిరిగా కొన్ని విషయాలలో కొందరికి అసహనం కలుగుతుంది. వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిది. ఇక చంద్రకాంతక్రావుగారి (నిర్వాహక హోదా నుండి ఆయనే తప్పుకొన్న తర్వాత మరియు ముందు) వలన పెద్దగా తెవికీలో సమాచారం పెద్దగా ఏమీ చేరలేదు. ప్రసాద్ గారి ప్రవర్తన మూలంగా ఆయనను తప్పించడం జరిగింది. నాయీ అభిప్రాయం తెవికీ అంతిమ నిర్ణయంగా భావించి సభ్యులు తెవికీ అభిబృద్ధికి తోడ్పడతారని నా ఆకాంక్ష.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:47, 17 జూన్ 2021 (UTC)
 
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు