సమర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''''సమర్''''', 1999లో విడుదలైన హిందీ సినిమా. [[శ్యామ్ బెనగళ్|శ్యామ్ బెనెగల్]] దర్శకత్వం వహించిన ఈ సినిమా హర్ష్ మాండర్ రాసిన "అన్ హియర్డ్ వాయిసెస్: స్టోరీస్ ఆఫ్ ఫర్గాటెన్ లైవ్స్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.<ref>{{Cite web|url=http://ww.smashits.com/ek-alag-mausam-based-on-aids/bollywood-gossip-2794.html|title='Ek Alag Mausam' based on AIDS|publisher=Smashits.com|url-status=dead|archive-url=https://archive.today/20130104205719/http://ww.smashits.com/ek-alag-mausam-based-on-aids/bollywood-gossip-2794.html|archive-date=4 January 2013|access-date=17 November 2012}}</ref> నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను నిర్మించింది.
 
ఈ సినిమాలో రాజేశ్వరి సచ్‌దేవ్, జోన్‌హవివి ఫోర్సివాస్, కిషోర్ కదమ్, సీమా బిస్వాస్ తదితరులు నటించిన ఈ సినిమాకి వన్‌రాజ్ భాటియా సంగీతాన్ని సమకూర్చాడు. 1999లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ చలన చిత్రం]]<nowiki/>గా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ పురస్కారాన్ని]] అందుకుంది.
 
== నటవర్గం ==
 
* రాజేశ్వరి సచ్‌దేవ్ . . . ఉమ
* రజిత్ కపూర్ . . . దర్శకుడు కార్తీక్
* [[దివ్యా దత్తా|దివ్య దత్తా]] . . . బెదాని
* కిషోర్ కదమ్ . . . కిషోర్
* రవి ఝంకాల్ . . . ముర్లి
Line 32 ⟶ 31:
 
== అవార్డులు ==
 
* 1999: [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం]]
* 1999: ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారం - అశోక్ మిశ్రా
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
* [http://www.nfdcindia.com/view_film.php?film_id=132&show=all&categories_id=8 ఎన్‌ఎఫ్‌డిసి వెబ్‌సైట్]
 
== బయటి లింకులు ==
 
* {{IMDb title|id=0259547|title=Samar}}
* ఎన్‌ఎఫ్‌డిసి వెబ్‌సైట్‌లో [http://www.nfdcindia.com/view_film.php?film_id=132&show=all&categories_id=8 సమర్]
* [http://www.nfdcindia.com/view_film.php?film_id=132&show=all&categories_id=8 ఎన్‌ఎఫ్‌డిసి వెబ్‌సైట్]
"https://te.wikipedia.org/wiki/సమర్" నుండి వెలికితీశారు