సింధు మేనన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 27:
సింధు చిన్నతనంలోనే [[భరత నాట్యం]] లో శిక్షణ తీసుకున్నది. ఒకానొక భరత నాట్యం పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే ఆమెను కన్నడ దర్శకుడు కె.వి. జయరాం కు పరిచయం చేశాడు. అలా ఆమె 1994 లో రష్మి అనే కన్నడ [[సినిమా]]లో నటించింది.<ref name="Interview with Sindhu Menon"/> తరువాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. 1999 లో 13 సంవత్సరాల వయసులో ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమాలో కథానాయికగా నటించింది.
 
తరువాత 15 సంవత్సరాల వయసులో తెలుగు లో [[భద్రాచలం (సినిమా)|భద్రాచలం]], తమిళంలో ''ఉత్తమన్'', మలయాళంలో ''సముత్తిరం'', [[పులిజన్మమ్]] అనే సినిమాల్లో నటించింది.
 
==వివాహం==
"https://te.wikipedia.org/wiki/సింధు_మేనన్" నుండి వెలికితీశారు