మిషన్ మంగళ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''మిషన్ మంగళ్''' 2019లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, హోప్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[అక్షయ్ కుమార్]], [[విద్యా బాలన్]] , [[తాప్సీ]], [[నిత్యా మీనన్|నిత్యామీనన్]], [[సోనాక్షి సిన్హా|సోనాక్షిసిన్హా]], శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు.<ref name="అక్షయ్ 'మిషన్ మంగళ్' : ట్రైలర్ విడుదల">{{cite news |last1=V6 Velugu |first1= |title=అక్షయ్ 'మిషన్ మంగళ్' : ట్రైలర్ విడుదల |url=https://www.v6velugu.com/mission-mangal-official-trailer-released-259081-2 |accessdate=16 June 2021 |work=V6 Velugu |date=19 July 2019 |archiveurl=https://web.archive.org/web/20210616113317/https://www.v6velugu.com/mission-mangal-official-trailer-released-259081-2 |archivedate=16 జూన్ 2021 |language=en |url-status=live }}</ref>
==నటీనటులు==
#[[అక్షయ్ కుమార్]] - రాకేశ్
#[[విద్యా బాలన్]] - తారా
#[[తాప్సీ]] - కృతిక
#[[నిత్యా మీనన్]] - వర్ష
#[[సోనాక్షి సిన్హా]] - ఎకా
#[[శర్మాన్ జోషి]] - పరమేశ్వర్
#కీర్తి కుల్హారీ - నేహా
# హెచ్‌జి దత్తాత్రేయ - అనంత్
 
==సాంకేతిక నిపుణులు==
"https://te.wikipedia.org/wiki/మిషన్_మంగళ్" నుండి వెలికితీశారు