వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,346:
: '''మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు మానుకోండి. వేధింపు ధోరణి వదులుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటికే రాజశేఖర్‌ గారు వెలువరించిన నిర్ణయాన్ని కనీసం గౌరవించండి. మీరు ఆ నిర్ణయాన్ని గౌరవించినంత మాత్రాన మీకున్న విలువ తగ్గిపోదు, నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో పెరుగుతుంది.''' దయచేసి గమనించండి. మీకు మీ ధోరణిలోని పొరబాటు ఏమిటో చాలా ఓపికగా, నా సమయాన్ని వెచ్చించి రాస్తున్నాను. ఇంతకన్నా మృదువుగా, గౌరవంగా ఈ విషయం మీకెవ్వరూ ఎత్తిచూపలేరు. రచ్చబండ గౌరవాన్ని ఇంతకన్నా పతనం చేసేలా రాతలు రాయవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:06, 19 జూన్ 2021 (UTC)
::: నిర్వహణ అంటే కేవలం స్వీయసమీక్ష చేసుకోవడం కానేకాదు. 10-15 సం.ల క్రితం నిర్వహణ ఎలా ఉండేదో, నిర్వాహకుల కృషి ఎలా ఉండేదో, అప్పుడు తెవికీని పాఠకులు బ్రహ్మరథం ఎందుకు పట్టారో, అప్పటి వ్యాస నాణ్యత, సభ్యుల కృషి, నిర్వాహక పనులు గురించి తెలుసుకోవడం మంచిది. '''ఇప్పుడు తెవికీ చచ్చిపోయింది'''. కొన ఊపిరితో ఉన్న తెవికీని హతమార్చిన ఇద్దరెవరో అందరికీ తెలుసు. '''ఇన్నేళ్ళ తెవికీ సభ్యుల కృషి బూడిదలో పోసిన పన్నీరైంది'''. ఇప్పుడు పనిచేస్తున్న వారి కృషి ఎలాగూ పనికిరాదు. దీనికి ఒకటే పరిష్కారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకులందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతే అర్జున, వెంకటరమణ లాంటి వారితో కొద్దికొద్దిగా తెవికీని పుంజుకొనే అవకాశం అంది. అందుకు నాలాంటివారి సహకారం ఉంటుంది. కాని తెవికీ అభివృద్ధి దృష్ట్యా ఆలోచిస్తేనే ఈ పని అవుతుంది. పదవులపై ధ్యాస ఉంటే మాత్రం తెవికీ సమాధికే అంటే చరిత్రకే పరిమితం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 00:24, 20 జూన్ 2021 (UTC)
: గత కొన్ని రోజులుగా నా తెవికీ సభ్యపేజీపై మరియు మెయిల్ అడ్రస్ పై దాడులు జరుగుతున్నట్లుగా అలెర్టులు వస్తున్నాయి. నా సభ్యపేజీ లాగిన్ అవడానికి ఎక్కడెక్కడినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏదో కుట్ర జరుగుతోంది. నిరోధిత ఐపి అడ్రస్ నుంచి కూడా లాగిన్ ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. మెయిల్కు తాత్కాలిక పాస్‌వర్డ్‌లు పలుసార్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:13, 21 జూన్ 2021 (UTC)
 
== Wikimania 2021: Individual Program Submissions ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు