వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,399:
 
:: యర్రా గారూ! ఈ విషయంలో కలిసి పని చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఒకప్పుడు అందరూ కలిసి తెవికీని అభివృద్ధిపర్చినట్లుగా మళ్ళీ పూర్వవైభవం తీసుకువద్దాం, తెవికీని తెలుగు పాఠకుల ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళదాం. అయితే ముందుగా తెవికీ ప్రక్షాళన జరగాలి. గత కొన్ని సంవత్సరాలుగా తెవికీని దారుణంగా దెబ్బతీసిన ఇద్దరు సభ్యుల నిర్వాహక/అధికార హోదాలు రద్దుచేయాలి. గత కొన్ని సంవత్సరాలలో ఇద్దరు సభ్యుల చర్చను పరిశీలిస్తే వారు తెవికీ నిరోధకులుగా ఉన్నట్లుగా ప్రస్పుటంగా కనిపిస్తోంది. అడుగడుగునా మంచిపనిచేసేవారిని అడ్డుకునేవారు తెవికీకి అవసరమేంటీ? కేవలం పదవులపై మాత్రమే ధ్యాస ఉంచుకొని, సభ్యులపై నిష్కారణంగా నిరోధాలు విధిస్తూ, నిర్వాహకహోదాను దువినియోగపర్చే వారు తెవికీకి చెడ్డ పెరు తెచ్చేవారు నిర్వాహకులుగా ఉండతగరు. తెలుగు భాషాభిమానులు ఇద్దరిపై మండిపడుతున్నారు. సంవత్సరాలనుంచి అభివృద్ధి చెందిన ఒక రూపుకు వచ్చిన తెవికీ ఇటీవలి కాలంలో దారుణంగా విఫలమైంది. దానికి కారకులెవరో బాగా పరిశీలించేవారికి తెలుసు. భాషాభిమానులు తెవికీ చచ్చిపోయిందనీ తీర్మానించారు కూడా. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ తెవికీని పట్టాలపై ఎక్కించి పూర్వవైభవం తీసుకురావడం కొంత కష్టమైన పనైననూ అసాధ్యం మాత్రం కాదు. దీనికి నా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. అర్జున, వెంకటరమణ, రవిచంద్ర, స్వరలాసిక తదితరుల సేవలను కూడా పొందుదాం. కాని చదువరి, పవన్ లను మరియు వారికి గుడ్డిగా మద్దతిచ్చే సభ్య్లను మాత్రం వదిలివేయాల్సిందే, వారి నిర్వాహక, అధికార హోదాలు త్యజించవల్సిందిగా చెప్పాల్సిందే, సీనియర్ సభ్యులు, నిర్వాహకులు కనీసం ఓటింగులో కూడా పాల్గొనడం లెదు. వారు "సరైన" విధంగా స్పందిస్తే బాగుండేది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:02, 21 జూన్ 2021 (UTC)
::: మండల వ్యాసాలు ఎలా ఉండాలో నా బ్లాగు (https://cckraopedia.blogspot.com/)లో చూడండి. తెలంగాణకు సంబ్ంధించిన దాదాలు అన్ని జిల్లాల మండలాల వ్యాసాలను స్వయంగా రూపొందించిన పటాలు, సమాచారంతో సహా అందుబాటులో ఉంచాను. ఎప్పటికప్పుడు తాజాకరణ చేస్తున్నాను. భాషాభిమానులు కూడా తెవికీ కంటే నాణ్యమైన సమాచారం ఉన్నట్లుగా, మంచి ప్రయత్నం అని అభినందిస్తున్నారు. కేవలం ఒక్కరు నిర్వహించే బ్లాగుకన్నా వందలాది మందితో తయారైన తెవికీకి ఈ దుర్గతి పట్టడానికి కారణం బాగా పరిశీలించేవారికే తెలుసు. అందుకే ప్రక్షాళన అత్యావశక్యం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:21, 21 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు