దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: వర్గం:జీవిస్తున్న ప్రజలు
సమాచారపెట్టెలో మరణతేదీని death date and age మూసతో మార్చాను.
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox actor
| name =దివ్యభారతి
Line 5 ⟶ 4:
| imagesize =
| caption =
| birthdate = [[{{Birth date|1974]] [[ఫిబ్రవరి |2|25]]}}
| location = {{flagicon|India}}[[తప్రి]]<br> మహారాష్ట్ర
| height = 5"7
| deathdate = [[1993]]{{Death [[ఏప్రిల్date and age|1993|4|5]]|1974|2|25}}
| deathplace = [[ముంబై]]
| birthname =
Line 17 ⟶ 16:
}}
 
'''దివ్యభారతి''' (1974 [[ఫిబ్రవరి 25]], [[1974]]- -1993 [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి [[తెలుగు]] సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో [[బాలీవుడ్]]లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 ఏప్రిల్ లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
 
==తొలి రోజులు==
దివ్యభారతి [[ముంబై|ముంబైలో]] ఓంప్రకాశ్ భారతి, మీత భారతిలకు పుట్టింది.<ref>{{cite book|author1=Anil Saari|author2=Pārtha Caṭṭopādhyāẏa|title=హిందీ సినెమా: ఎన్ ఇన్‌సైడర్స్ వ్యూ|url=https://books.google.com/books?id=dqzQOgAACAAJ|accessdate=28 July 2012|year=2009|publisher=Oxford University Press|isbn=978-0-19-569584-7|page=222}}</ref> ఈమెకు కునాల్ అనే తమ్ముడు ఉన్నాడు, పూనం అనే సవతొ చెల్లెలు ఉంది.<ref>{{cite web|url=http://bollyspice.com/7597/remembering-divya-bharti|title=రిమెంబరింగ్ దివ్య భారతి|publisher=BollySpice|accessdate=17 August 2013}}</ref> కైనాత్ అరోరా ఈమెకు దాయాది.<ref>{{cite web| url=http://movies.ndtv.com/bollywood/divya-bhartis-cousin-kainaat-arora-to-make-bollywood-debut-with-grand-masti-634510|title=దివ్య భారతి కజిన్ కైనాత్ అరోరా టు మేక్ బాలీవుడ్ డెబ్యు విత్ గ్రాండ్ మస్తి|publisher=Movies.ndtv.com|date=9 August 2013}}</ref>
"https://te.wikipedia.org/wiki/దివ్యభారతి" నుండి వెలికితీశారు