వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,408:
 
:[[వాడుకరి:Chaduvari|చదువరి]] గారూ సి. కె. రావు వికీని అడ్డం పెట్టుకొని నిర్వాహకులుపై వ్యక్తిదాడుల ఆగడాలు పని కట్టుకుని పదే పదే ఎక్కువ అవుతున్నాయి.దీనిని నేను ఖండిస్తున్నాను. నిర్వాహకులు నోటీసు బోర్డులో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది కేవలం పవన్ గారి మీద. మీ మీద నూటికి నూరుశాతం వ్యక్తిగత దాడి అని అందరికీ తెలుసు. మీ వెనుకనే మేము. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 03:43, 21 జూన్ 2021 (UTC)
 
:: చూస్తున్న కొద్దీ చంద్రకాంతరావు గారి వ్యాఖ్యలు మితిమీరిపోతున్నాయి. దీనిని ఇక ఉపేక్షించకూడదు. ఆయన వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడి కారణంగా గత కొన్నిరోజులుగా తెవికీలో అభివృద్ధి కుంటుపడిపోతోంది. కాబట్టి, రామారావు గారు చెప్పినట్టుగా నిర్వాహకులు నోటీసు బోర్డులో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారిని కోరుతున్నాను.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 04:20, 21 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు