శాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''''శాంతం''''', 2001లో విడుదలైన [[మలయాళ భాష|మలయాళ]] సినిమా. పివి గంగాధరన్ నిర్మాణంలో జయరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐఎం విజయన్ (భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు), ఎంజి శశి, సీమా బిస్వాస్, కెపిఎసి లలిత, కలమండలం గోపి ([[కథాకళి|కథకళి]] కళాకారుడు), మాడంబు కుంజుకుట్టన్ (మలయాళ రచయిత) తదితరులు నటించారు. 2001లో జరిగిన 48వ [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలన చిత్ర అవార్డులలో]] [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|జాతీయ ఉత్తమ చిత్రం]]<nowiki/>గా స్వర్ణ కమలం అవార్డు, [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి|ఉత్తమ సహాయ నటి]] (కెపిఎసి లలిత) అవార్డును గెలుచుకుంది.<ref name="PIB">[http://pib.nic.in/focus/foyr2001/fomar2001/fo270320012b.html Press Information Bureau, Government of India]</ref> దర్శకుడు జయరాజ్ కు ఇది మూడవ జాతీయ అవార్డు. 1996లో 'దేశదానం' ఉత్తమ మలయాళ చిత్రంగా, 1997లో జాతీయ ఉత్తమ దర్శకుడా అవార్డులు వచ్చాయి.
 
== నటవర్గం ==
* సీమా బిస్వాస్
* కెపిఎసి లలిత
* ఐఎం విజయన్
* కలమండలం గోపి
* ఎంజి శశి
* కలమండలం గోపి
* మాడంబు కుంజుకుట్టన్
 
== అవార్డులు ==
 
* 2000 - [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం]]
* 2000 - [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి|ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం]] - కెపిఎసి లలిత
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* {{IMDb title|id=0290068|title=Shantamశాంతం}} 
 
* {{IMDb title|id=0290068|title=Shantam}}
 
== మూలాలు ==
 
"https://te.wikipedia.org/wiki/శాంతం" నుండి వెలికితీశారు