11th అవర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''11th అవర్‌''' 2021లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్​సిరీస్. ఈ వెబ్‌సిరీస్‌ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రుపొందించారు. తమన్నా, వంశీ కృష్ణ, అరుణ్‌ అదిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్​సిరీస్ టీజ‌ర్‌ మార్చ్ 29న,<ref name="త‌మ‌న్నా ‘11th అవర్‌’ టీజ‌ర్ విడుద‌ల‌">{{cite news |last1=Namasthe Telangana |title=త‌మ‌న్నా ‘11th అవర్‌’ టీజ‌ర్ విడుద‌ల‌ |url=https://www.ntnews.com/news/11th-hour-teaser-released-28956/ |accessdate=21 June 2021 |work=Namasthe Telangana |date=29 March 2021 |archiveurl=http://web.archive.org/web/20210621052617/https://www.ntnews.com/news/11th-hour-teaser-released-28956/ |archivedate=21 June 2021}}</ref> వెబ్​సిరీస్ 9 ఏప్రిల్ 2021న ఆహా ఓటీటీలో విడుదలైంది.<ref name="తమన్నా ‘11th అవర్‌’ విడుదలయ్యేది ఆ రోజే - tamannaah starer 11th hour web series from april 9 on aha">{{cite news |last1=Eenadu |title=తమన్నా ‘11th అవర్‌’ విడుదలయ్యేది ఆ రోజే - tamannaah starer 11th hour web series from april 9 on aha |url=https://www.eenadu.net/cinema/newsarticle/tamannaah-starer-11th-hour-web-series-from-april-9-on-aha/0209/121060545 |accessdate=21 June 2021 |work=www.eenadu.net |date=23 March 2021 |archiveurl=http://web.archive.org/web/20210621052923/https://www.eenadu.net/cinema/newsarticle/tamannaah-starer-11th-hour-web-series-from-april-9-on-aha/0209/121060545 |archivedate=21 June 2021 |language=te}}</ref>ఉపేంద్ర నంబూరి రచించిన ‘8 అవర్స్‌’ పుస్తకం స్ఫూర్తితో ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు.
 
==కథ==
పంక్తి 17:
*వినయ్
*ప్రియా బెనర్జీ
==సాంకేతిక నిపుణులు==
*నిర్మాత: ప్రదీప్‌ ఉప్పలపాటి
*దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/11th_అవర్" నుండి వెలికితీశారు