శాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''శాంతం''', 2001లో విడుదలైన [[మలయాళ భాష|మలయాళ]] సినిమా. పివి గంగాధరన్ నిర్మాణంలో జయరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐఎం విజయన్ (భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు), ఎంజి శశి, సీమా బిస్వాస్, కెపిఎసి లలిత, కలమండలం గోపి ([[కథాకళి|కథకళి]] కళాకారుడు), మాడంబు కుంజుకుట్టన్ (మలయాళ రచయిత) తదితరులు నటించారు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/news/behind-the-scene-the-dragonfly-in-shanthams-final-visual-still-surprises-me-jayaraj/articleshow/74563356.cms|title=Behind the Scene: The dragonfly in Shantham’s final visual still surprises me: Jayaraj - Times of India|website=The Times of India|language=en|access-date=2021-06-21}}</ref> 2001లో జరిగిన 48వ [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలన చిత్ర అవార్డులలో]] [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|జాతీయ ఉత్తమ చిత్రం]]<nowiki/>గా స్వర్ణ కమలం అవార్డు, [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి|ఉత్తమ సహాయ నటి]] (కెపిఎసి లలిత) అవార్డును గెలుచుకుంది.<ref name="PIB">[http://pib.nic.in/focus/foyr2001/fomar2001/fo270320012b.html Press Information Bureau, Government of India]</ref> దర్శకుడు జయరాజ్ కు ఇది మూడవ జాతీయ అవార్డు. 1996లో 'దేశదానం' ఉత్తమ మలయాళ చిత్రంగా, 1997లో జాతీయ ఉత్తమ దర్శకుడా అవార్డులు వచ్చాయి.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/శాంతం" నుండి వెలికితీశారు