ఆకివీడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 174:
 
;వీరభధ్రస్వామి సంబరం
ప్రతీ ఏటా [[మహాశివరాత్రి]] నాడు [[శంకరుడు|శంకరు]]డిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి [[దేవాలయం|గుడి]] దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. [[మహాశివరాత్రి|శివరాత్రి]]నాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా [[ఉపవాసము|ఉపవాసం]] ఉంటారు. అలా ఉన్న [[భక్తులు]] మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా [[నిప్పులగుండం|నిప్పు]]లు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ [[సంబరం]]లో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ [[సంవత్సరము|సంవత్సరం]] అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.
 
;సుబ్రహ్మణ్యస్వామి షష్టి
"https://te.wikipedia.org/wiki/ఆకివీడు" నుండి వెలికితీశారు