శ్రీఆంజనేయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
|||
పంక్తి 19:
'''శ్రీఆంజనేయం ''' 2004 లో విడుదలైన సోషియో ఫాంటసీ [[తెలుగు]] చిత్రం.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=శ్రీ ఆంజనేయం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-srianjaneyam.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=12 December 2016|archive-url=https://web.archive.org/web/20170217094555/http://www.idlebrain.com/movie/archive/mr-srianjaneyam.html|archive-date=17 ఫిబ్రవరి 2017|url-status=dead}}</ref>
==కథ==
రామాపురం అనే గ్రామంలో ఒక [[సివిల్ ఇంజనీరింగ్|సివిల్]] ఇంజనీరు (ప్రకాష్ రాజ్) సీతమ్మ తల్లి డ్యాం అనే [[ఆనకట్ట]]ను కట్టడానికి ప్రభుత్వం నియమిస్తుంది. ప్రాంతీయంగా ప్రాబల్యం ఉన్న ఓ రాజకీయ నాయకుడు బ్రహ్మం (పిల్ల ప్రసాద్) దాన్ని అడ్డుకుంటాడు. ఆ ఇంజనీరు బెదిరింపులకు లొంగకపోవడంతో బ్రహ్మం అతన్ని, అతని భార్యను చంపిస్తాడు. వారిద్దరి కొడుకు అంజి (నితిన్) అనాథ అవుతాడు. అతన్ని ఆ ఊరి రామాలయ పూజారి (చంద్రమోహన్) తో పాటు మిగతా గ్రామస్తులు అతన్ని పెంచి పెద్ద జేస్తారు. అంజి చిన్నప్పటి నుంచి ఆంజనేయుడికి వీరభక్తుడు.
బ్రహ్మానికి ఆ ఊర్లో 100 ఏళ్ళ పురాతనమైన [[దేవాలయం|గుడి]] అడుగున గ్రానైటు [[శిలలు]] ఉన్నాయని తెలిసి ఆ గుడిని కూల్చేసి వేరే దగ్గర కొత్త [[దేవాలయం]] నిర్మించాలని చూస్తుంటాడు. అంజి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మం దగ్గరున్న గూండాలను చూసి భయపడుతుంటాడు. ఒక రోజు ఆంజనేయ స్వామి (అర్జున్) మారు వేషంలో అంజి కర్తవ్యాన్ని గురించి చెప్పడానికి వస్తాడు. అతన్ని అప్పటి దాకా ఆగిపోయిన సీతమ్మ తల్లి డ్యాం ను మళ్ళీ ప్రారంభించేలా అతన్ని ప్రోత్సహిస్తాడు. ఈ ప్రయత్నంలో బ్రహ్మం [[మనుషులు]] అతన్ని అనేకరకాలుగా అడ్డుకుంటూ ఉంటారు. వారందరినీ ఎదుర్కొని అంజి తన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడన్నది మిగతా కథ.▼
▲బ్రహ్మానికి ఆ ఊర్లో 100 ఏళ్ళ పురాతనమైన [[గుడి]] అడుగున గ్రానైటు [[శిలలు]] ఉన్నాయని తెలిసి ఆ గుడిని కూల్చేసి వేరే దగ్గర కొత్త [[దేవాలయం]] నిర్మించాలని చూస్తుంటాడు. అంజి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మం దగ్గరున్న గూండాలను చూసి భయపడుతుంటాడు. ఒక రోజు ఆంజనేయ స్వామి (అర్జున్) మారు వేషంలో అంజి కర్తవ్యాన్ని గురించి చెప్పడానికి వస్తాడు. అతన్ని అప్పటి దాకా ఆగిపోయిన సీతమ్మ తల్లి డ్యాం ను మళ్ళీ ప్రారంభించేలా అతన్ని ప్రోత్సహిస్తాడు. ఈ ప్రయత్నంలో బ్రహ్మం [[మనుషులు]] అతన్ని అనేకరకాలుగా అడ్డుకుంటూ ఉంటారు. వారందరినీ ఎదుర్కొని అంజి తన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడన్నది మిగతా కథ.
==నటవర్గం==
|