టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తోటకూర వెంకటరాజువెంకట రాజు''' ('''టి.వి.రాజు''') తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. వెంకటరాజు [[రాజమండ్రి]] తాలూకాలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్నపేరుతో రంగస్థల నటునిగా [[మద్రాసు]]లో స్థిరపడ్డాడు. ఈయన [[అంజలీదేవి]] నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు. 1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం్కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి. ఈయన కుమారుడు రాజ్ , [[రాజ్-కోటి]] ద్వయంద్వయంలో లోఒకడుఒకడు. కోటి నుండి విడువడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు